E-Paper
Advertisement

Illu illaalu Pillalu Dheeraj : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ధీరజ్ ఏం ఉద్యోగం చేశాడో తెలుసా..?

Illu illaalu Pillalu Dheeraj : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ ధీరజ్ ఏం ఉద్యోగం చేశాడో తెలుసా..?
Advertisement

Illu illaalu Pillalu Dheeraj : తెలుగులో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని బాగా ఆకట్టుకుంటున్నాయి.. అంతేకాదు సీరియల్స్లలో నటిస్తున్న యాక్టర్లు కూడా బాగా తమ నటనతో ఆకట్టుకుంటున్నారు. దాంతో సీరియల్ హీరోల గురించి తెలుసుకునేందుకు జనాలు ఎక్కువగా ఆత్రుత కనబరుస్తున్నారు. ఒక్కో సీరియల్లో నటించే ఒక్కో హీరో బ్యాగ్రౌండ్ ఒక్కోలా ఉంటుంది. కొంతమంది నటనపై ఆసక్తితో మంచి ఉద్యోగాలను వదిలేసి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు.. మరి కొంతమంది మాత్రం ఎంతగా చదువుకున్న సరే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కోరికతో ప్రయత్నాలు చేసి సీరియల్స్ సినిమాలలో ఛాన్స్ లు కొట్టేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో సీరియల్స్లలో నటిస్తున్న హీరోల గురించి ఈరోజుకు వార్త వినిపిస్తూనే ఉంటుంది. తాజాగా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ హీరో ధీరజ్ అలియాస్ నితిన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు నితిన్ ఏం చదివాడు? ఇండస్ట్రీలోకి ఎలా వచ్చాడు? అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ నితిన్ ఏం చదివాడు అన్నది వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ధీరజ్ ఐటీ జాబ్ ను వదిలేశాడా..?

ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ స్టార్ మా లో సక్సెస్ఫుల్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో హీరోగా నటించిన ధీరజ్ గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ధీరజ్ తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసింది.. ఇందులో ఆయన తన గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.. అందులో తన ఉద్యోగం గురించి చెప్పిన విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతుంది.. ధీరజ్ అలియాస్ నితిన్ అద్వి ఇంజనీరింగ్ పూర్తి చేసినాడు అన్న విషయం అది కొద్ది మందికి మాత్రమే తెలుసు.. ఆ తర్వాత క్వాలిటీ లో కూడా జాబ్ చేస్తూ నటనపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. అలా ప్రస్తుతం తెలుగులో వరుసగా సీరియల్స్ చేసుకుంటూ బిజీగా మారాడు..

Advertisement

Also Read :Gundeninda Gudigantalu Balu : ‘ గుండెనిండా గుడిగంటలు ‘ బాలు ఏం చదివాడో తెలుసా..?

ధీరజ్ సీరియల్స్ & రెమ్యూనరేషన్..? 

ఇల్లు ఇల్లాలు పిల్లలు హీరో ధీరజ్ తెలుగులో అనేక సీరియల్ లో నటించారు.. కన్నడ యాక్టర్ నితిన్ అద్వి తెలుగులో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. ఈయన మొదటగా స్టార్ మా లో ప్రసారం అయిన కుంకుమపువ్వు సీరియల్లో నటించారు. ఆ సీరియల్ బాగా ఫెమస్ అయ్యాడు. ఆ సీరియల్ తర్వాత పలు సీరియల్స్ లలో నటించారు.. ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో నటిస్తున్నాడు ఈ కన్నడ నటుడు నితిన్ ఆద్వి.. ఈయన ఒక్క రోజుకి తీసుకుంటున్న రెమ్యూనరేషన్ 30 వేలకు పైగా ఉంటుంది.. తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన అతి కొద్ది కాలంలోనే మంచి పాపులారీటిని సొంతం చేసుకున్నాడు నితిన్.. ఈ సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్స్లలో కూడా నటిస్తున్నాడు.. అంతేకాదు అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తున్నాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×