E-Paper
Advertisement

Bigg Boss Bharani : బిగ్ బాస్ భరణికి సీరియల్స్ కి రెమ్యూనరేషన్ మరీ ఇంత తక్కువా.. ఆ ఒక్క మిస్టేక్ వల్లే..

Bigg Boss Bharani : బిగ్ బాస్ భరణికి సీరియల్స్ కి రెమ్యూనరేషన్ మరీ ఇంత తక్కువా.. ఆ ఒక్క మిస్టేక్ వల్లే..
Advertisement

Bigg Boss Bharani : బుల్లితెర నటుడు భరణి శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ సీరియల్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాదాపుగా 20 ఏళ్లుగా బుల్లితెర ఇండస్ట్రీలో నటుడుగా రాణిస్తున్నారు. తనకు అందిన అవకాశాలను వినియోగించుకుంటూ వచ్చారు. తన రూపాన్ని బట్టి ప్రేక్షకులను విలన్ గా ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు. అటు సీరియల్స్ తో పాటు, సినీ పరిశ్రమలోనూ నటుడుగా రానిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈమధ్య సీరియల్స్ లలో పెద్దగా కనిపించలేదు కానీ అప్పుడప్పుడు సినిమాలల్లో మాత్రం భరణి కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బులితర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు.. ఇదిలా ఉండగా.. తాజాగా ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటో ఒకసారి చూసేద్దాం..

భరణి ఫస్ట్ సీరియల్లో చేసిన బిగ్ మిస్టేక్..

బుల్లితెర సీరియల్ నటుడు భరణి ఎన్నో సీరియల్స్లలో నటించి నటుడిగా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు. గత 20 ఏళ్లకు పైగా టెలివిజన్ రంగంలో ఎంతో యాక్టివ్ గా కనిపిస్తూ వచ్చారు. తన వద్దకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా నటిస్తూ ప్రేక్షకులను అలరించాడు. ఈయన 2003 లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటివరకు దాదాపుగా 30 సీరియల్స్ కు పైగా నటించాడు. అందులో కొన్ని సీరియల్స్ భరణికి అవార్డులను కూడా అందించాయి. అయితే మొదటి సీరియల్ కే ఆయన తండ్రి పాత్రలో నటించాడు. యుక్త వయసులో ఉన్న ఆయన అప్పుడు అలాంటి పాత్రల్లో నటించి తప్పు చేశాడని ఆయన అభిమానులు ప్రస్తుతం సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. హీరోగానో, ఫ్రెండ్ గా లేదా విలన్ గా నటించి ఉంటే ఇప్పుడు అతను స్టార్ అయ్యేవాడు అని నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఆయన చేసిన ఆ మిస్టేకే అతని జీవితానికి మైనస్ అయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు..

ఫస్ట్ సీరియల్ రెమ్యూనరేషన్..?

Advertisement

ఈరోజుల్లో కొత్తగా సీరియల్ నటిస్తున్న వాళ్లకు కూడా వేలల్లో రెమ్యూనరేషన్ లో ఇస్తున్నారు. అందులో ఎక్కువ మంది కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. ఆరోజుల్లో రెమ్యూనరేషన్ చాలా తక్కువ. రోజుకి అతని పాత్రను బట్టి అమౌంట్ ఇచ్చే వారట.. అలా నటుడు భరణికి రోజుకి 1000 లోపలే రెమ్యూనరేషన్ ఉండేదని తెలుస్తుంది..

Also Read : శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్.. వల్లి బండారం బయటపడుతుందా..? అమూల్య దొరుకుతుందా..?

బిగ్ బాస్ లోకి ఎంట్రీ.. 

Advertisement

ఈ మధ్య భరణి పెద్దగా సీరియల్స్ లలో కనిపించలేదు. కానీ సినిమాలు మాత్రం అడపా దడపా వస్తున్నాయి. నటుడుగా బిజీగా ఉన్న ఆయన ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారం అవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 లో కంటెస్టెంట్ గా రానిస్తున్నాడు. ఆ మధ్య ఎలిమినేట్ అయ్యి మళ్లీ హౌస్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం విన్నర్ రేసులో నిలబడేందుకు అన్ని టాస్కులలో బెస్ట్ పర్ఫామెన్స్ ఇస్తున్నాడు. మరి ఈ సీజన్ విన్నర్ అవుతాడా లేదా అన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×