E-Paper
Advertisement

Illu illalu Pillalu Prema : బుర్ర హీటెక్కించే న్యూస్..ప్రేమ, జీవన మధ్య రిలేషన్ ఇదే..?

Illu illalu Pillalu Prema : బుర్ర హీటెక్కించే న్యూస్..ప్రేమ, జీవన మధ్య రిలేషన్ ఇదే..?
Advertisement

Illu illalu Pillalu Prema : తెలుగు టీవీ చానల్స్ లో స్టార్ మా కి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే.. బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు కొత్త సీరియల్స్ ని ప్రసారం చేస్తుంది. అయితే ఈ ఛానల్ లో ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.. అందుకు కారణం సీరియల్ స్టోరీ. సీరియల్ యొక్క కథకు తగ్గట్లుగా అందులోని నటీనటుల పర్ఫామెన్స్ ఉండడంతో జనాలు ఆ సీరియల్స్ ని చూసేందుకు ఇష్టపడుతుంటారు. అలాంటి ఒక టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇల్లు ఇల్లాలు పిల్లలు ఒకటి.. రామరాజు తన పిల్లలని పై స్థాయికి తీసుకెళ్లాలని నిత్యం ఆలోచిస్తూ వాళ్ల కోసమే బ్రతుకుతూ ఉంటారు. కానీ కొన్ని కారణాలవల్ల ఆ కుటుంబం విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.. ఈ సీరియల్ హీరోయిన్ ప్రేమ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. మొన్నటి వరకు ఈ సీరియల్ లో కన్నడ నటి లావణ్య ప్రేమ పాత్రలో నటించింది. ఇప్పుడున్న ప్రేమతో పోలిస్తే లావణ్య నటనకే జనాలు ఫిదా. ఇక అసలు విషయానికొస్తే లావణ్య చెల్లెలు కూడా ఒక నటి.. ఈమె తెలుగు సీరియల్స్ లో నటిస్తుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరు అన్నది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం…

లావణ్య చెల్లెలు జీవనా..?

కన్నడ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న లావణ్య గా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ మొదలైనప్పటి నుంచి మొన్నటి వరకు ప్రేమ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది.. అయితే లావణ్య గురించి ఇన్ని రోజుల తర్వాత ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఆమె సిస్టర్ కూడా తెలుగు సీరియల్స్లలో హీరోయిన్గా నటిస్తుంది.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమె ఎవరా అని వెతికే ప్రయత్నం చేస్తున్నారు.. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. పాపే మా జీవనజ్యోతి సీరియల్ లో నటిస్తున్న జీవన.  వీరిద్దరూ కలిసి డాన్స్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. ఈమె తెలుగులో ఇప్పటికే ఎన్నో సీరియల్స్లో నటించింది.. ఈ వార్త బయటకు రావడంతో ప్రేమ ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఏంటిది నిజమా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read :ఫ్రైడే ఓటీటీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

సీరియల్స్ కు ప్రేమ బ్రేక్..

కన్నడ నటి లావణ్య సీరియల్స్ కి బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే.. నిజానికి ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం తోని ఈ సీరియల్ నుంచి తప్పుకుందన్న వార్తలు ఈమధ్య ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఆ వార్తలపై క్లారిటీ ఇస్తూ లావణ్య తన తల్లి కాబోతున్నట్లు అఫీషియల్ గా ప్రకటిస్తూ ఒక వీడియోని షేర్ చేసింది.. దాంతో ఆమె నిజంగానే ప్రెగ్నెంట్ అని ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.. ప్రస్తుతం లావణ్య  కు ఐదోవ నెల ఆట.. మరో నాలుగు నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటానని ప్రకటించినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనా కూడా ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఫాన్స్ మాత్రం ప్రేమని బాగా మిస్ అవుతున్నారు.. డెలివరీ అయిన తర్వాత మళ్లీ ఈ సీరియల్ లో ప్రేమ పాత్రలో లావణ్య నటిస్తుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×