E-Paper
Advertisement

Intinti Ramayanam Rajendra: ‘ ఇంటింటి రామాయణం ‘ రాజేంద్ర ప్రసాద్.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?

Intinti Ramayanam Rajendra: ‘ ఇంటింటి రామాయణం ‘ రాజేంద్ర ప్రసాద్.. బ్యాగ్రౌండ్ ఏంటో తెలుసా..?
Advertisement

Intinti Ramayanam Rajendra: స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న డైలీ సీరియల్ ఇంటింటి రామాయణం గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇది నాలుగవ స్థానంలో ఉంది. డిఫరెంట్ కుటుంబ కథతో వచ్చిన సీరియల్ ప్రస్తుతం జనాలను బాగా ఆకట్టుకుంటుంది. తన ప్రేమను దూరం చేసిన ఇంటిపై చిన్న కోడలుగా అడుగుపెట్టి కక్ష సాధిస్తుంది పల్లవి. మా ఇంట్లో సంతోషాన్ని లేకుండా చేయాలని కంకణం కట్టుకుంటుంది. ఆమె ఎత్తుగడలను చిత్తు చేస్తూ అవని తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ఆ కుటుంబం పెద్దగా రాజేంద్రప్రసాద్ ఉంటారు. ఈయన రియల్ లైఫ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. రాజేంద్ర అసలు పేరు అరుణ్ కుమార్. ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్లలో నటించారో ఒకసారి తెలుసుకుందాం..

రాజేంద్ర రియల్ లైఫ్.. 

ఇంటింటి రామాయణం సీరియల్ లో కుటుంబ పెద్దగా రాజేంద్రప్రసాద్ కనిపిస్తారు. ఈయన తన కుటుంబాన్ని ఎలా కంట్రోల్ లో పెట్టుకోవాలో అలా పెట్టుకోవడంలో నైపుణ్యుడు. కొడుకులు కోడలు కంట్రోల్లో పెట్టుకుంటూ ఆస్తి గురించి ఎవరి మధ్య భేదాభిప్రాయాలు రాకుండా చూసుకుంటూ ఉంటాడు. ఈ సీరియల్ లో ఈయన నటనకి మంచి మార్కులు పడ్డాయి. అరుణ్ కుమార్ గతంలో చాలా సీరియల్స్ లో నటించారు. అందులో ఒకటి కార్తీకదీపం. ఇందులో కార్తీక్ తండ్రి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులు మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు.. ప్రస్తుతం బుల్లితెరపై మరో రెండు సీరియల్స్లలో నటించేందుకు సైన్ చేసినట్లు తెలుస్తుంది.

Advertisement

Also Read:పల్లవి ప్లాన్ సక్సెస్.. ఆరాధ్య కోసం కోటిలింగం కన్నీళ్లు.. క్లాస్ పీకిన అక్షయ్..

రాజేంద్రప్రసాద్ రెమ్యూనరేషన్..? 

సీరియల్ నటుడు అరుణ్ కుమార్ కలిసుందాం రా, అమ్మమ్మ డాట్ కామ్, కార్తీకదీపం వంటి సీరియల్స్లలో నటించారు.. అందులో ఆయన నటనకి మంచి మార్కులు పడ్డాయి. జనాలని తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. ఇప్పటివరకు ఈయన చేసిన సీరియల్స్ అన్నీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ని అందుకోవడంతో తెలుగులో ఈయనకు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం కుటుంబ కథా స్టోరీ తో ప్రసారమవుతుందా ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తున్నారు. ఇందులో ఆయన రాజేంద్ర క్యారెక్టర్ లో నటిస్తున్నారు.. ఈ సీరియల్ కూడా మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ప్రతి వారం ఈ సీరియల్ రేటింగు బాగా పెరుగుతుంది. ఇందులో రాజేంద్ర పాత్రలో నటించినందుకు ఈయన ఒక రోజుకి 30 వేల రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ లెక్కను చూస్తే ఈయన నెలకు బాగానే సంపాదిస్తున్నారు. ఇంటింటి రామాయణం సీరియల్ తో పాటుగా మరో రెండు సీరియల్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి… ఆ సీరియల్స్ ఏంటి? స్టోరీ ఏంటి అన్నది మరికొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది… బుల్లితెర పై సీనియర్స్ గా నటిస్తున్న వారిలో ఈయన పేరే ఎక్కువగా వినిపిస్తుంది..

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×