E-Paper
Advertisement

Manjula Paritala : డాక్టర్ బాబు భార్య నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Manjula Paritala : డాక్టర్ బాబు భార్య నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Manjula Paritala : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కలేని పేరు మంజుల పరిటాల.. ఈమె తెలుగు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగు పెట్టిన ముద్దుగుమ్మలకు ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది ఈ మధ్య ట్రెండ్ కాదు గతంలో పలు సీరియల్స్ లో కన్నడ హీరోయిన్లు ఎక్కువగా కనిపించేవారు. అలా తెలుగులోకి అడుగు పెట్టింది మంజుల.. తెలుగు బుల్లితెరపై ప్రసారమైన చంద్రముఖి సీరియల్ ద్వారా ప్రేక్షకులను తన నటనతో బాగా ఆకట్టుకుంది. ఈ సీరియల్ లో హీరోగా నటించిన నిరూపమ్ పరిటాలతో ప్రేమలో పడింది. అలా తెలుగింటి కోడలు అయ్యింది.. ఇదిలా ఉండగా ఈమె సోషల్ మీడియా ద్వారా నెలకు ఎంత సంపాదిస్తుంది అన్నది తెలుసుకొనేందుకు నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. మరి ఈమె నెలకు ఎంత సంపాదిస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మంజుల నెలకు ఎంత సంపాదిస్తుంది..?

తెలుగు సీరియల్స్ ద్వారా ఎంతో మంది పాపులర్టిని సంపాదించుకున్నారు.. కన్నడ ఇండస్ట్రీ హీరోయిన్లకు తెలుగులో ఎంత క్రేజ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. తెలుగులో మంజుల చంద్రముఖి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయింది.. ఆ సీరియల్ లో ఎన్నో ఎపిసోడ్లలో ఆమె కనిపించడంతో తన నటనతో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే అప్పట్లో వరుసగా సీరియల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య పెద్దగా కనిపించడం లేదు. హీరోయిన్ పాత్రల కన్నా విలన్ పాత్రలో చేస్తూ అప్పుడప్పుడు ప్రేక్షకులను పలకరిస్తుంది. సీరియల్స్ తో పాటుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తన సీరియల్స్ గురించి అలాగే ఫ్యామిలీ గురించి అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో ఈమె లేటెస్ట్ ఫోటోలను కూడా సెండ్ చేస్తూ అభిమానులని అలరిస్తూ వస్తుంది. 15 ఏళ్లకు పైగా కొడుకు ఉన్నా సరే ఈమె మాత్రం కుర్ర హీరోయిన్ గానే కనిపిస్తుంది.. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అలా సోషల్ మీడియా ద్వారా ఈమె దాదాపు నెలకు 5 లక్షల వరకు సంపాదిస్తుంది అని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే హాట్ టాపిక్ గా మారింది..

మంజుల సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

కన్నడ ముద్దుగుమ్మ మంజుల తెలుగులో సీరియల్స్ చేసి బాగా పాపులర్ అయ్యింది. మోడల్ అతనికి తెలియని ప్రారంభించిన ఈమె ఆ తర్వాత ఒక్కో సీరియల్ తో కన్నడ ప్రేక్షకులను మెప్పించింది.. తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకుంటూ వచ్చిన మంజుల తెలుగులో చంద్రముఖి సీరియల్ ద్వారా పరిచయమైంది. ఈ సీరియల్ అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈమెకు ఒక్కసారిగా పాపులారిటీ పెరిగింది.. ఆ తర్వాత పలు సీరియల్స్లలో నటించింది.. కెరియర్ పీక్స్ లో ఉండగానే.. సీరియల్ హీరో నిరూపం పరిటాలతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంది.. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూనే మరోవైపు బిజినెస్ లు కూడా కొనసాగిస్తుంది. అంతే కాదు తన పాత్రలకు తగ్గట్లుగా సీరియల్స్ కూడా చేస్తూ బిజీగా ఉంది. ఏది ఏమైనా కూడా మంజుల మాత్రం తన భర్తతో సమానంగా సంపాదిస్తూ వస్తుంది..

Also Read : ‘గుండెనిండా గుడిగంటలు’ మీనా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఇదే ట్విస్ట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×