E-Paper
Advertisement

Anchor Varshini : వర్షిణి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ల కన్నా ఎక్కువే..

Anchor Varshini : వర్షిణి నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..? హీరోయిన్ల కన్నా ఎక్కువే..
Advertisement

Anchor Varshini : తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ వర్షిణి.. తన అందం అమాయకత్వంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది.. ఈమె ఏ షో చేసిన కూడా ఆ షోలో ఆమెపై వేసే సెటైర్లు హైలెట్గా నిలుస్తూ ఉంటాయి.. దాంతో వర్షిణి సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతూ ఉంటుంది. ఒకప్పుడు యాంకర్ గా పలు షోలలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో బిజీగా గడుపుతుంది. అయితే ఈమె బుల్లితెరపై మాత్రమే కాదు సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ బాగానే డబ్బులు సంపాదిస్తూ వస్తుంది. మరి ఈ యాంకర్ వర్షిణి నెలకు ఎన్ని లక్షల సంపాదిస్తుందో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

వర్షిణి నెలకు ఎంత సంపాదిస్తుంది..?

పటాస్ 2 షో యాంకర్ గా రీ ఎంట్రీ ఇచ్చిన భామ వర్షిణి తెరపై కనిపించింది అంటే అభిమానులకు పండగే.. తన అమాయకపు మాటలతో చిరునవ్వుతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వర్షిణికి తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.. సినిమాలు కూడా చేస్తూ వర్షిణి బిజీగా ఉంది. ఈ మధ్య పెద్దగా టీవీ షోలలో కనిపించని వర్షిణి సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. ఇటీవల కాలంలో యాంకర్లు సోషల్ మీడియా ద్వారా బాగానే సంపాదిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వర్షిణి కూడా సోషల్ మీడియా ద్వారా నెలకు 10 లక్షల వరకు సంపాదిస్తుందట.. అలాగే కొన్ని స్పెషల్ ఈవెంట్ లోకి కూడా పోస్ట్ గా వ్యవహరిస్తూ బాగానే సంపాదిస్తుంది. ఈ లెక్కన చూస్తే ఆమె నెలకు ఆదాయం 13 లక్షలకు పైగా ఉంటే అవకాశం ఉంది.

Advertisement

Also Read :మెంటలెక్కించే న్యూస్.. వంటలక్క ప్లేసులోకి మోనిత.. ఇదేం ట్విస్ట్..

వర్షిణి ఇప్పుడేం చేస్తుంది..?

బుల్లితెర యాంకర్ వర్షిణి ఒక మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన వర్షిణి టీవీ రియాలిటీ షోలతోనూ, వెబ్ సిరీస్ లతోనూ బిజీగా ఉంది. మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె అతి తక్కువ కాలంలోనే క్రేజ్ ను సంపాదించుకుంది. యాంకర్ గా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.. యాంకర్ గా మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు అలాగే సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె ప్రస్తుతం బుల్లితెరపై పెద్దగా కనిపించలేదు కానీ వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీగా ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న వర్షిని తన హార్ట్ లుక్ పిక్స్ ని షేర్ చేస్తూ జనాలని బాగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే వర్షిని పెళ్లి పీటలేక పోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.. అంతే కాదు ఆ మధ్య తను నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉన్నాయి.. ఇక నెట్టింట వర్షిణి గ్లామర్ ఫోటోలు ఎంత ట్రెండ్ అవుతాయో చెప్పనక్కర్లేదు. మరి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×