E-Paper
Advertisement

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Actress Sirisha : నటి శిరీష నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?
Advertisement

Actress Sirisha : బుల్లితెర పై ప్రసారమవుతున్న సీరియల్స్ ద్వారా ఎంతో మంది పాపులారీటిని సొంతం చేసుకున్నారు. తమనటనతో అందంతో జనాలని కట్టిపడేస్తున్న సీరియల్ హీరోయిన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మధ్యకాలంలో సినిమా హీరోయిన్ల కన్నా ఎక్కువగా సీరియల్ హీరోయిన్లకే డిమాండ్ ఉంటుంది. ప్రతిరోజు సీరియల్స్లలో చూస్తున్న ఈ ముద్దుగుమ్మలకు సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. సినిమా స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువగానే సోషల్ మీడియాలో వీళ్ళకి ఫాలోయింగ్ ఉంటుంది. ఇక తమ ఫాలోవర్స్ ని ఎక్కడ నిరాశపరచకుండా లేటెస్ట్ ఫోటోలను అలాగే సీరియల్స్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. సోషల్ మీడియా ద్వారా కూడా చాలామంది లక్షల్లో సంపాదిస్తూ బిజీగా ఉన్నారు. అలాంటి వారిలో సీరియల్ నటి శిరీష ఒకరు. గతంలో హీరోయిన్గా వరుసగా సీరియల్ చేసిన ఈ శిరీష ప్రస్తుతం కాస్త గ్యాప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ సోషల్ మీడియాకు మాత్రం నో గ్యాప్ అంటూ లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మత్తెక్కిస్తుంది.. మరి శిరీష సోషల్ మీడియా ద్వారా ఎన్ని లక్షలు నెలకు సంపాదిస్తుందో ఇప్పుడు కాస్త వివరంగా తెలుసుకుందాం..

సోషల్ మీడియా ద్వారా లక్షల్లో సంపాదన..

తెలుగు బుల్లితెరపై ఒక్కో సీరియల్ తో తన సత్తాని చాటుతూ వచ్చిన హీరోయిన్ శిరీష గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ఒక్కో సీరియల్ తో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకుంది. ఒకప్పుడు నాలుగైదు సీరియల్స్లలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఈమధ్య ఆడపా దడపా సీరియల్స్ తో ప్రేక్షకులను పలకరిస్తుంది.. అందుకు కారణం తెలుగు వాళ్లకి అవకాశాలు రాకపోవడమే అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టే తెలుగు హీరోయిన్ల పరిస్థితి ఇలా మారింది అని ఆమె ఇంటర్వ్యూలో తమ ఆవేదనని చెప్పుకొచ్చింది. అయితే సీరియల్స్లలో పెద్దగా కనిపించని ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ అందాలతో రెచ్చగొడుతుంది. నాజుగ్గా మారిన ఈ ముద్దుగుమ్మ తన లేత అందాలతో ఆకట్టుకుంటుంది. ఈమెకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. సోషల్ మీడియా ద్వారా నెలకు దాదాపు పది లక్షలకు పైగా నీ సంపాదిస్తుందని సమాచారం. మరి నిజంగానే ఈమె పది లక్షలకు పైగా సంపాదిస్తుందా లేదా అన్నది చూడాలి. ఈ వార్తలపై శిరీష క్లారిటీ ఇచ్చేంతవరకు వెయిట్ చేయాల్సిందే..

శిరీష సీరియల్స్ విషయానికొస్తే..

Advertisement

తెలుగు బుల్లితెర ఆడియోస్ కి పరిచయం అక్కర్లేని పేరు సీరియల్ హీరోయిన్ శిరీష. మొగలిరేకులు, రాములమ్మ వంటి సీరియల్స్‌తో మెప్పించిన నటి శిరీష ఇప్పుడు నాజుగ్గా మరి నెటిజన్లకు షాక్ ఇస్తుంది. అప్పట్లో పద్ధతిగా కనిపించిన ఈ సిరిసిల్ల భామ, ప్రస్తుతం మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో కుర్రాళ్ళకి కునుకు లేకుండా చేస్తుంది.. హాట్ లుక్ లో ఈమె షేర్ చేసిన ప్రతి ఫోటో కూడా జనాలకు బాగా నచ్చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.. పెళ్లి తర్వాత సీరియల్స్ కి గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ అందరికీ షాక్ ఇస్తూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ వరుసగా సీరియస్లలో నటించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంది.

Also Read :‘గోదావరి ‘ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. హీరోయిన్ అవుట్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×