E-Paper
Advertisement

Nindu Manasulu Prerana : పవిత్ర నాయక్ ఇంత షాకిచ్చేందేంటి? ఇన్నాళ్లు బయటపడ్డ నిజం..

Nindu Manasulu Prerana : పవిత్ర నాయక్ ఇంత షాకిచ్చేందేంటి? ఇన్నాళ్లు బయటపడ్డ నిజం..
Advertisement

Nindu Manasulu Prerana : కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లకు తెలుగులో మంచి డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే కొత్తగా ప్రారంభమవుతున్న సీరియల్స్ అన్నిటిలోనూ హీరోయిన్గా బెంగళూరు భామలే ఉన్నారు.. తెలుగు సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటిని సొంతం చేసుకోవడంతో పాటుగా.. భారీగా రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.. రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిన్ను మనసులు సీరియల్ జనాలని కనెక్ట్ ఎలా చేస్తుంది.. ముఖ్యంగా ఇందులో హీరోయిన్గా నటించిన ప్రేరణ పాత్ర మాత్రం అందరిని ఆకర్షిస్తుంది.. ఈ పాత్రలో నటిస్తున్న అమ్మడు పేరు పవిత్ర నాయక్.. అయితే ఈమె గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. తాజాగా ఈ బ్యూటీ గురించి ఒక నమ్మలేని నిజం బయటపడింది.. అదేంటో ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

ప్రేరణ ఎన్ని సినిమాల్లో నటించిందంటే..?

చక్కని చిరునవ్వుతో అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపిస్తుంది కన్నడ నటి పవిత్ర నాయక్‌.. గతంలో ఈమె నువ్వు లేక నేను లేను అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. ఆ సీరియల్ ఆమెకు మంచి క్రేజ్ ని సంపాదించి పెట్టింది.. ఇప్పుడు నిన్ను మనసులు సీరియల్ తో మరోసారి ప్రేక్షకులను పలకరించింది.. అయితే పవిత్ర నాయక్ కేవలం సీరియల్స్ మాత్రమే కాదు.. అటు సినిమాలు కూడా చేసిందన్న విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన ఈమె మా అన్నయ్య అనే సినిమా ద్వారా వెండితెర పై ఎంట్రీ ఇచ్చింది. అప్పటిలో వద్దనుకుందట. కానీ, వాళ్ల అమ్మానాన్న ఒప్పించారట. వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని ప్రోత్సహించారని గతంలో ఓ ఇంటర్వ్యూ లో బయటపెట్టింది.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి బుల్లితెరపై కూడా అవకాశాలు రావడంతో వాటిని వినియోగించుకుంటూ సీరియల్స్లలో బిజీ అయింది.. అలా తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం ఇక్కడ కూడా నటిగా మంచి గుర్తింపును తెచ్చుకుంది..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: చింటూ కోసం వేషం మార్చుకున్న రోహిణి.. బాలుకు అనుమానం.. అయ్యో శృతి..

తెలుగు సినిమాలో ఛాన్స్..

చూడడానికి చిన్నగా ఉన్నా కూడా తన అందంతో అందరిని మైమరిపించేసింది పవిత్ర నాయక్.. నాచురల్ నటనతో తెలుగు ప్రేక్షకులను ఫిదా ఎలా చేసిన ఈమె సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. కన్నడలో పలు సీరియల్స్లలో నటించి మెప్పించింది. అదేవిధంగా తెలుగులో కూడా ఈమె నటిస్తున్న రెండవ సీరియల్ రోజు రోజుకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.. అంతే ఒక సీరియల్ కి దాదాపు 40 వేల రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటుంది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈమెకు తెలుగు సినిమాలో నటించే అవకాశాలు కూడా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఓ భారీ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు సమాచారం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×