E-Paper
Advertisement

Dhee 10 Raju : ఆ హీరోకు నేనే డ్యాన్స్ నేర్పించాను.. ఎన్టీఆర్ పిలవడంతో మైండ్ బ్లాక్ అయ్యింది..

Dhee 10 Raju : ఆ హీరోకు నేనే డ్యాన్స్ నేర్పించాను.. ఎన్టీఆర్ పిలవడంతో మైండ్ బ్లాక్ అయ్యింది..
Advertisement

Dhee 10 Raju : బుల్లితెర పై డాన్స్ రియాల్టీ షో ఢీ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్స్ జీవితాలు పూర్తిగా మారిపోయింది. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి డ్యాన్సర్స్ వచ్చి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. ఎంతో మంది ఇప్పుడు సినిమాలకు కోరియోగ్రాఫర్ గా వ్యవహారిస్తున్నారు.. అలాంటి టాలెంటెడ్ డాన్సర్లలో రాజు ఒకరు. తన డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో ఢీ షో విన్నర్ గా ట్రోఫీని అందుకున్నాడు. ఆ తర్వాత పలువురికి డాన్స్ మాస్టర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య మళ్లీ ఢీ షోలో డాన్సర్ గా కనిపిస్తున్నాడు. అయితే రాజు కొరియోగ్రాఫర్ గా సినిమాలకైతే చేయలేదు గాని కొందరు హీరోలకు పర్సనల్ గా డాన్సర్ గా చేస్తున్నాడు. ఈ విషయాన్ని తాజాగా అతని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఆ ఇంటర్వ్యూలో ఇంకా ఎటువంటి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈటీవీ తెలుగు ఛానల్ లో ఢీ షో అనే డాన్స్ ప్రోగ్రాం ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఎంతోమంది డాన్సర్లు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. అలా తన టాలెంట్ ని నమ్ముకొని ఎంతో కష్టపడి ఆ షో విన్నర్ గా నిలిచాడు డ్యాన్సర్ రాజు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజు తన జీవితంలో జరిగినా ఎన్నో విషయాల గురించి షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన ప్రేమ గురించి బయటపెట్టి అందరికీ కన్నీళ్లు తెప్పించాడు. అతను డాన్సర్ గా చేస్తున్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాడన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఆ అమ్మాయి దూరం అవడంతో ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి ఎన్నో అవకాశాలను కోల్పోయాడు. తన జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టే స్థితికి రాజు వచ్చాడు. ఈ విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.

Advertisement

Also Read : ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ రెండింటిని అస్సలు మిస్ అవ్వకండి..

అదేవిధంగా హీరోలకి ఎవరికి కొరియోగ్రాఫర్ గా పని చేయలేదా అనే ప్రశ్న ఎదురవ్వగా.. పని చేశాను హీరో సుధీర్ బాబుకు పర్సనల్ డాన్సర్ గా కొద్ది రోజులుగా పనిచేసాను. ఆయన ఎన్నో సినిమాలకు నేను డాన్స్ స్టెప్పులు నేర్పించాను. అందుకే ఆయన నన్ను బాగా ఆదరించారని నిజాన్ని బయట పెట్టారు. ఇక అలాగే ఎన్టీఆర్ సారు ఒకసారి నన్ను స్వయంగా పిలిచి కలవడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉందనే విషయాన్ని షేర్ చేశాడు. రాజు మాట్లాడుతూ.. ఈవెంట్ కోసం మేమంతా అమెరికాకు వెళ్ళబోతున్నాం అయితే ఎయిర్పోర్ట్ లో ఉండగా నేను అక్కడ గ్లాసెస్ ని చూసుకుంటూ అలా ఉండిపోయాను అప్పుడు ఒక బాడీగార్డ్ వచ్చి మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు రండి అని పిలవగానే ఎవరు? ఏ సార్అని షాక్ అయ్యాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్టీఆర్ గారిని చూసి నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎన్టీఆర్ గారితో పాటు చాలామంది హీరోలు అందరూ ఏదో ఈవెంట్ కి వెళ్తున్నట్టు ఉన్నారు అలాంటి టైం లో నన్ను పిలిచి ఢీ లో బాగా చేసావ్ అమ్మ ఇంకా బాగా చేయాలి అని సపోర్ట్ చేశారు.. ఆ మాట వినగానే నాలో ఏదో తెలియని సంతోషం మొదలైంది అని రాజు ఇంటర్వ్యూలో బయటపెట్టారు. మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×