E-Paper
Advertisement

Darshini Gowda: సీరియల్స్ లో పద్ధతి.. బయట చాలా హాట్ గురు .. గ్లామర్ లుక్ లో రచ్చ..

Darshini Gowda: సీరియల్స్ లో పద్ధతి.. బయట  చాలా హాట్ గురు .. గ్లామర్ లుక్ లో రచ్చ..
Advertisement

Darshini Gowda: తెలుగు ఇండస్ట్రీలో కన్నడ ముద్దుగుమ్మలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈమధ్య ఏ సీరియల్ లో చూసినా కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్ల ఎక్కువగా కనిపిస్తున్నారు. అలాంటి వారిలో నాగ పంచమి సీరియల్ హీరోయిన్ ఒకరు. పంచమి అనే పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. పేరుకే కన్నడ అయినా కూడా అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించి అందరిని ఆకట్టుకుంది.. అయితే ఇప్పటివరకు ఈ అమ్మడు చేసిన సీరియల్స్ అన్నిట్లోనూ చీరలో చాలా పద్ధతిగా కనిపించింది. ట్రెడిషనల్ లుక్ పిక్స్ కి జనాలు ఫిదా అయ్యారు.. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ ని షేర్ చేసుకుంది.. గ్లామర్ ఓవర్ లోడెడ్ పిక్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం..

హాట్ లుక్ లో మతిపోగొడుతున్న దర్శని..

కన్నడ ఇండస్ట్రీలో పలు సీరియల్స్ లో నటించి తెలుగులో మొదటి సీరియల్ తోనే ప్రేక్షకులకు దగ్గర అయింది పంచమి దర్శిని గౌడ.. ఈమె గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇప్పటివరకు తెలుగులో నడిచిన ప్రతి సీరియల్ కూడా ఆమెకు మంచి క్రేజ్ ని అందించింది. అయితే ఇప్పటివరకు ఈమె నటించిన ప్రతి సీరియల్ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తుంది. పదహారణాల తెలుగు అమ్మాయిలాగా చీరకట్టులో కనిపించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. సీరియస్లలో చీర కట్టులో కనిపించిన బయట మాత్రం హాట్ లుక్ లో అదరగొడుతుంది. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. గ్లామర్ ఓవర్ లోడెడ్ పిక్స్ లో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది.. ఆ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి..

Advertisement

దర్శిని సీరియల్స్ విషయానికొస్తే..

కన్నడ, తమిళ భాషల్లో దూసుకుపోతున్న దర్శని గౌడ తెలుగులోనూ అడుగుపెట్టింది. జీ తెలుగులో ప్రసారమైన నాగపంచమి సీరియల్‌లో నటించింది. బాలీవుడ్ లో కూడా పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.. తెలుగులో ఈమె నటించిన మొదటి సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆ తర్వాత ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. ఆహా కల్యాణం, ఇప్పుడు జెమినీలో లక్ష్మీ రావే మా ఇంటికి అనే సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఇకపోతే కన్నడ సీరియల్ హీరో పృథ్వీరాజ్ తో ఆమె ప్రేమాయణం నడుపుతుందని ఆ మధ్య వార్తలు వినిపించాయి.. ఈమధ్య పృథ్వి విష్ణు ప్రియ తో ఎక్కువగా కనిపించడంతో వీళ్ళిద్దరికీ బ్రేకప్ ఏమైనా అయిందా అన్న అనుమానాలు కూడా అందరికీ వస్తున్నాయి. ఏది ఏమైనా కూడా కన్నడ ఇండస్ట్రీ ముద్దుగుమ్మ తెలుగులో బిజీ అవ్వడం ఈ రోజుల్లో కామనే.. ఈమె ఇక ముందు ఎలాంటి భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులు ముందుకు వస్తుందో చూడాలి…

Advertisement

Also Read :Podarillu Today Episode : చక్రీ మామూలోడు కాదు..కన్నీళ్లు పెట్టుకున్న మహా.. గాయత్రిని చూసి కన్నా షాక్..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×