E-Paper
Advertisement

Jabardast Apparao : జబర్దస్త్ రహస్యాలను బయయపెట్టిన అప్పారావు.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

Jabardast Apparao : జబర్దస్త్ రహస్యాలను బయయపెట్టిన అప్పారావు.. కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..
Advertisement

Jabardast Apparao : బుల్లితెరపై కామెడీ షో గా పేరు తెచ్చుకున్న జబర్దస్త్ గురించి ఈ మధ్య రోజుకో వార్త బయటకు వస్తుంది.. ఒకప్పుడు జబర్దస్త్ షో అంటే కామెడీకి కేర్ ఆఫ్ గా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఈమధ్య తగ్గిపోయింది. ఈ క్రమంలో పాత కమెడియన్లను మళ్లీ షోలోకి తీసుకొస్తున్న సందర్భం లేకపోలేదు. ఇటీవల జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ షో గురించి ఎన్నో నమ్మలేని నిజాలను బయటపెడుతున్నారు. అయితే తాజాగా జబర్దస్త్ కమెడియన్ అప్పారావు ఈ షో గురించి కీలక విషయాలను ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా బయటపెట్టాడు. ఇంతకీ అప్పారావు జబర్దస్త్ గురించి ఏం చెప్పాడు? ఆ వీడియోలో ఇంకెన్ని విషయాల గురించి బయట పెట్టాడు అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జబర్దస్త్ అవకాశాలపై కామెంట్స్..

కమెడీయన్ అప్పారావు తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.. అందులో జబర్దస్త్ లో అవకాశాలు ఎప్పుడు ఉంటాయా అని అడుగుతారు. దానికి ఆయన సమాధానం చెప్పాడు. అవకాశాలు ఎప్పుడు ఉంటాయా అంటే ఉండవు అనే చెప్పాడు. కొన్ని కొన్ని సార్లు పాత్రలు డిమాండ్ చేసే దాన్ని బట్టి మనకు అవకాశాలు వరుసగా వస్తాయి. మరికొన్నిసార్లు అసలు అవకాశాలే రాకుండా పోతాయి. అలాంటప్పుడు వెనక్కి తగ్గకుండా ఈవెంట్ల గురించి ప్లాన్ చేసుకుంటే మంచిది అని అప్పారావు అంటున్నాడు. నేను ఇప్పటివరకు అందరి టీమ్లలో చేశాను. అందరూ కూడా నన్ను మంచిగానే చూసుకున్నారు అని ఆయన అన్నారు.

Advertisement

Also Read :బాలును ఇరికించేందుకు రోహిణి ప్లాన్.. మనోజ్ కు మరో దెబ్బ.. షాక్ లో ప్రభావతి..

జబర్దస్త్ రేటింగ్ అందుకే తగ్గింది…

ఈమధ్య జబర్దస్త్ రేటింగు బాగా తగ్గిపోయింది కదా అందుకు కారణాలు ఏంటి అని యాంకర్ అడుగుతారు. దానికి అప్పారావు సమాధానం చెప్పారు. ఒకప్పుడు స్కిట్లు అందరినీ కడుపుబ్బా నవ్వించేవి.. కానీ ఈ మధ్య మాత్రం అలాంటి జెన్యూన్ గా స్కిట్లు లేవని ఆయన తేల్చి చెప్పేసాడు. ప్రస్తుతం మళ్లీ పాత టీమ్ మెంబర్స్ ని జబర్దస్త్ లోకి తీసుకొని వస్తున్నారని అప్పారావు అంటున్నారు. రేటింగ్ను పెంచుకోవాలంటే పాత వాళ్లే కరెక్ట్ అని ఇన్నాళ్లకు జబర్దస్త్ టీం తెలుసుకున్నారు అని అప్పారావు అన్నారు. ప్రస్తుతం ఆయన సినిమాలతో పాటుగా స్టేజ్ ఈవెంట్లు, జబర్దస్త్ చేస్తున్నానని చెప్పాడు. నూకరాజు ఇప్పుడు మెడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకు వెళ్లాడు దానివల్ల అతని టీం లోంచి బయటికి వచ్చాను అని అప్పారావు అంటున్నారు. జబర్దస్త్ గురించి మాత్రమే కాదు తన ఫ్యామిలీ గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను అప్పారావు బయట పెట్టాడు. మొత్తానికి ఆ వీడియో వైర్లు ఇవ్వడంతో అప్పారావు గురించి నెటిజెన్లు పాజిటివ్గా స్పందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.. ప్రస్తుతం జబర్దస్త్ తో పాటుగా సినిమాలో అలాగే స్టేజ్ ఈవెంట్లలో తన పర్ఫామెన్స్ తో అదరగొడుతున్నాడు అప్పారావు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×