E-Paper
Advertisement

Chamanthi Serial : ‘చామంతి’ హీరోయిన్ లవ్ స్టోరీ.. ఇది కదా అసలు ట్విస్ట్..

Chamanthi Serial : ‘చామంతి’ హీరోయిన్ లవ్ స్టోరీ.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Chamanthi Serial : బుల్లితెరపై సీరియల్స్ కి కొదవ లేదన్న విషయం తెలిసిందే. ఒక్కో ఛానల్ కూడా డిఫరెంట్ స్టోరీలతో ప్రేక్షకులకు సీరియల్స్ ని అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంటాయి.. ఈమధ్య తెలుగు చానల్స్ అన్నీ కూడా సినిమాలను మించిన గ్రాఫిక్స్ లతో సీరియల్స్ ని అందిస్తున్నాయి. అయితే జీ తెలుగు లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని ఆకట్టుకుంటూ వస్తున్నాయి.. కొన్ని సీరియల్స్ ఎంతగా కట్టిపడేస్తున్నాయో చెప్పనక్కర్లేదు.. అలాంటి వాటిలో చామంతి సీరియల్ కూడా ఒకటి. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న చిన్న పొరపాట్లు తప్ప మిగతా అంతా ఈ సీరియల్ జనాలని ఆకట్టుకుంటుంది.. ఇందులో చామంతి పాత్రలో నటించిన హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది.. చామంతి రియల్ లైఫ్ లవ్ స్టోరీ గురించి తెలుసుకునేందుకు నెటిజెన్లు ఆత్రుత కనబరుస్తున్నారు.. మరి చామంతి పాత్రలో నటించిన మేఘనా గురించి ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

ఎనిమిదేళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ..

చిన్నప్పుడు నుంచి అతను అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో వాళ్ళమ్మ కోరిక మేరకు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విషయాన్ని చామంతి అలియాస్ మేఘన ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ‘శశిరేఖా పరిణయం’ సీరియల్‌తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ‘కళ్యాణ వైభోగమే’తో తెలుగువారికి మరింత చేరువైంది నటి మేఘన లోకేశ్‌.. అయితే ఈమె సీరియల్స్ కి కొంత గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.. అందుకు కారణం ఆమె పెళ్లి. ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి బంధంతో ఒక్కటే అయ్యారు. ఆ తర్వాత బుల్లితెరకు కొద్ది రోజులు దూరం అయ్యారు. ఆమెన్ లవ్ స్టోరీలు అనేక ట్విస్టులు కూడా ఎదురైనట్లు ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. మొత్తానికి వివాహ బంధంలోకి అడుగు పెట్టి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేస్తుంది..

Advertisement

Also Read :Gundeninda GudiGantalu Today episode: మీనాను తిట్టిన ప్రభా.. కామాక్షి ఫ్యూజుల్ అవుట్.. మీనాను దొంగను చేసిన ప్రభావతి..

చామంతి సీరియల్ రెమ్యూనరేషన్.. 

ఇన్నాళ్ల తర్వాత మళ్లీ రియంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మైసూర్ కి చెందిన నటి.. కన్నడలో వచ్చిన దేవి సీరియల్‌ తో ఇండస్ట్రీలోకి నటిగా అడుగు పెట్టింది.. పవిత్ర బంధన, పురుషోత్తమ అనే మరో రెండు సీరియల్స్‌ కూడా దూరంగా ఉంటుంది. మూడేండ్ల తర్వాత తెలుగులో అవకాశం వచ్చింది. 2014లో‘ శశిరేఖా పరిణయం’ సీరియల్‌ తెలుగులో నా మొదటి ప్రాజెక్ట్‌ అని చెప్పింది. జీ తెలుగులో ‘కళ్యాణ వైభోగమే’ సీరియల్లో డ్యూయల్‌ రోల్‌ చేశాను. దాదాపు ఆరు సంవత్సరాలు ప్రసారమైన ఆ సీరియల్‌ చాలా సక్సెస్‌ అయ్యింది. ‘రక్తసంబంధం’, ‘కళ్యాణం కమనీయం’ సీరియల్స్‌లోనూ నటించాను. ‘చామంతి’ జీ తెలుగులో ఆమె నాలుగో ప్రాజెక్ట్‌.. ఈ సీరియల్ ప్రస్తుతం మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. దీనికిగాను ఏమైనా దాదాపు 55 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని తెలుస్తుంది. ఈ లెక్కన చూస్తే ఆమెకు నెలకు మంచి ఆదాయమే వస్తుంది. ప్రతినెలా లక్షల్లో సంపాదిస్తూ ఆస్తులు వెనకేసుకుంటుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×