E-Paper
Advertisement

బ్రహ్మముడి.. ఏప్రిల్ 1: ఆస్తి కోసం రేఖ మాస్టర్ ప్లాన్.. కోరి సమస్యలు తెచ్చుకున్న రాజు.. రేఖ మాటతో ఇందు షాక్..

బ్రహ్మముడి.. ఏప్రిల్ 1: ఆస్తి కోసం రేఖ మాస్టర్ ప్లాన్.. కోరి సమస్యలు తెచ్చుకున్న రాజు.. రేఖ మాటతో ఇందు షాక్..
Advertisement

Bramhamudi Today Episode April 1st: నిన్నటి ఎపిసోడ్ లో.. వెంకీ తన ఆఫీసులో పనిచేస్తున్న రోజు అని కలవడానికి నందుని తీసుకొని ఓ రెస్టారెంట్ కి వెళ్తాడు.. అక్కడ ఇయర్ బర్డ్ పెట్టుకొని నందు చెప్పే డైలాగులు మొత్తం వెంకి దించేసి తన ప్రియురాలితో చెప్తాడు.. వెంకీ చెప్పిన డైలాగులకు రోజా ఫిదా అయిపోతుంది.. ఆఫీసులో ఎందుకిలా ఉండవు అని ఎంతగా అడిగినా సరే వెంకి మాత్రం డైలాగులు సరిగ్గా రావడం లేదు అనుకొని ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడు.. నందు మాత్రం డ్రగ్స్ సప్లై చేసే అతని గుర్తుపట్టి అతని ఛేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది..

వెంకీ మాత్రం తనని అడ్డంగా ఇరికించేసింది అని తల పట్టుకుంటాడు.. తన డైలాగులతో ఇంప్రెస్ అయిపోయిన రోజా తన మాటలతో షాక్ అయిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.. ఇక రాజు తన ఫ్రెండ్ తో కలిసి రోడ్డుపై వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చిన లక్కీని గుద్దేస్తారు.. ఆమె కూరగాయలు నీ కింద పడిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.. ఇవాళ ఎపిసోడ్కి వీళ్లిద్దరు ఫైట్ హైలెట్గా నిలుస్తుంది.. ఇక తన నోట్లో నోరు పెట్టడం ఎందుకులే అని తనకు కావలసిన కూరగాయలను కొని ఇచ్చేసి రాజు వెళ్లిపోవాలని అనుకుంటాడు… ఈ క్రమంలో ఓ వ్యక్తి గుండె నొప్పి అంటూ రోడ్డు మీద పడిపోవడంతో అతను ఇచ్చిన బ్యాగును తీసుకొని వాళ్ళు వెళ్తుండగా పోలీసులు వాళ్ళని వెనకాలే తరుముకుంటూ వస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఆస్తి ఎలాగైనా సరే మొత్తాన్ని తానే కొట్టేయాలని రేఖ అద్భుతమైన ప్లాన్ చేస్తుంది.. స్టార్ హోటల్ లో ఉన్నావా అయితే లాయర్ తో మాట్లాడి ఆస్తి మొత్తం పేరు మీదకు వచ్చేలోగా ప్లాన్ చేసుకుంటుంది. ఆ హిందూ వేలిముద్ర ఉంటే చాలు మేడం ఆస్త్యంత మీ చేతికి వస్తుంది అని చెప్పగానే మీరు చాలా సంతోషకరమైన వార్త చెప్పారు ఆ దానికోసమే నేను వెయిట్ చేస్తున్నాను అని రేఖ అంటుంది.. తన బర్త్డే రోజు ఎలాగైనా సరే తనకి వేలిముద్రను తీసుకొని షాక్ ఇవ్వాలని రేఖ ప్లాన్ చేస్తుంది.. ఇక రాజు మనకోసం పోలీసులు అంతగా వెతుకుతున్నారు అంటే ఈ బ్యాగులో ఏదో ఉంది అని అనుకుంటారు..

రాజుని పోలీసులతో పాటుగా రౌడీలు కూడా వెతుకుతూ ఉంటారు. వాళ్ళందరినీ తప్పించుకొని ఒక ఇంట్లోకి వెళ్లిన రాజు ఆ బ్యాగులో ఏముందో చూస్తాడు. అయితే లక్కీ మాత్రం ఆ బ్యాగ్ లో ఉన్నది ఒక పౌడర్ అలాంటిది మనకోసం వెనకాల పడడం ఏంటి అని అంటాడు.. కానీ ఆ పౌడర్ కాదు రా అది ఒక మత్తు పదార్థమని చెప్పగానే షాక్ అయిపోతారు.. దీనివల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతాయి దీన్ని ఎలాగైనా సరే ఎవరికీ దొరక్కుండా నాశనం చేయాలి అని రాజు అంటాడు. అప్పుడే రాజుకి ఎవరో ఒకరు ఫోన్ చేయడంతో ఎవరు కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నారా బహుశా రౌడీలే అనుకుంటాను అని అనుకుంటాడు. వాళ్లకి ఈ ప్యాకెట్ చిక్కకుండా ఉండాలంటే దీని ఎలాగైనా సరే పాడు చేయాల్సిందేనని రాజు ఫిక్స్ అవుతాడు..

Advertisement

అక్కడ ఎదురుగా డ్రమ్ములో నీళ్లు ఉండడంతో ఆ ప్యాకెట్ ని అందులో కలపాలని అనుకుంటాడు. మొత్తానికి తాను అనుకున్న విధంగానే ఆ ప్యాకెట్ పౌడర్ ని ఆ నీళ్లలో కలిపేస్తాడు. రౌడీ అక్కడికి వచ్చి ఆ ప్యాకెట్ విలువ ఏంటో తెలుసా చూస్తుంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడివి లాగా ఉన్నావు.. నీ గురించి నాకు అంతా తెలుసు అని అతను అంటాడు.. ఏం మాట్లాడుతున్నారు అని రాజు షాక్ అవుతాడు.. నీ పేరు రాజు అని మొత్తం తన బయోడేటా ని మొత్తం అతను చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. నువ్వు నా నుంచి తప్పించుకోవాలి అంటే కచ్చితంగా ఈ పది లక్షలు మాకు ఇవ్వాలి అని అతను కండిషన్ పెడతాడు.. 10 లక్షలు అంటే మా దగ్గర లేవండి అని వాళ్ళు ఎంతగా చెబుతున్నా సరే ఆ రౌడీ మాత్రం వినకుండా వారం రోజులు టైం ఇస్తాను అప్పట్లోగా మీరు డబ్బులు ఇవ్వాలి లేదంటే మాత్రం మీ ఫ్యామిలీ నేను చేస్తాను నాకు తెలియదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు.

Also Read :పార్వతి అరెస్ట్ చేసిన పోలీసులు.. సుమతి పెళ్లి క్యాన్సిల్.. శివ జైలు వెళ్తాడా..?

ఇక రేఖ ఇంటికి రాగానే ఇందు పై అరుస్తున్న తన వదినను తిడుతుంది.. నువ్వు హిందూ ఎవరనుకుంటున్నావు అని తనని తిడుతుంది. ఇంటి మహారాణి తను అలాంటి దానికి పనులు చెప్పాల్సిన అవసరం లేదు ఇకమీదట అన్ని పనులు మీరు మీవే చేసుకోవాలి. ఇందుకి ఒక్క పని చెప్పినా అసలు ఒప్పుకోను అని రేఖ అంటుంది. ఇక తర్వాత ఇందుకోసం షాపింగ్ చేసి కొన్ని డ్రెస్సులు తెచ్చి ఇస్తుంది రేఖ. ఇంత మార్పు ఏంటి ఆశ్చర్యంగా ఉంది అని అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.. అంతేకాదు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న భోజనం మెనూ చూసి అందరూ ఏంటి మన ఫైవ్ స్టార్ హోటల్లో ఉన్నట్లుగా ఉందిగా అని అనుకుంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన రేఖ ఇవన్నీ మీ కోసం కాదు ఇందుకోసం నేను స్పెషల్ గా చేయించాను అని అంటుంది.. ఇందుకు దగ్గరుండి వడ్డించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. కానీ హిందూ మాత్రం అయోమయంలో ఉండిపోతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఎపిసోడ్లో ఇందు నీ కిడ్నాప్ చేయించేందుకు ప్లాన్ చేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×