E-Paper
Advertisement

Brahmamudi Serial Today march 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: టైలర్ కు ఫోన్ చేసిన రేఖ   

Brahmamudi Serial Today march 10th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: టైలర్ కు ఫోన్ చేసిన రేఖ   
Advertisement

Brahmamudi serial today Episode:   

ఇందును రేఖ అనుమానిస్తుంటే.. భ్రమరాంబ వచ్చి నేనే పంపిచాను రేఖ అందులో అనుమానించాల్సిన అవసరం లేదు అంటుంది. దీంతో రేఖ అనుమానించాలి వదిన ఎందుకంటే దీనిలో ప్రవహిస్తుంది మామూలు రక్తం కాదు అణువంత అవకాశం ఉన్నా ఆకాశాన్ని సొంతం చేసుకునే తెలివి తేటలు ఉన్న రక్తం అని చెప్పగానే.. ఇందు భయంగా ఆంటీ మీరు అనవసరంగా అనుమానిస్తున్నారు. నేను నిజంగా బట్టలు కుట్టించుకురావడానికే వెళ్లాను అని చెప్పగానే.. రేఖ అనుమానంగా అవునా సరే ఆ టైలర్‌ షాపు పేరేంటి.. ఆ టైలర్‌ షాపు పేరేంటి అని అడగ్గానే అందరూ షాక్‌ అవుతారు. ఇందు భయంభయంగా సత్యం బాబు టైలర్‌ షాపు అని చెప్తుంది. మరి టైలర్‌ పేరు అని అడగ్గానే.. సత్యంబాబు.. ఆంటీ  వంటింట్లో  చాలా పనులు ఉన్నాయి. ఇక నేను వెళ్తాను అంటీ అనగానే..

రేఖ కోపంగా ఆగు ఆ పనులు అన్ని తర్వాత చూసుకోవచ్చు నాకు ఆ టైలర్‌ ఫోన్‌ నెంబర్‌ చెప్పు అని అడగ్గానే.. ఇందు భయంగా అది నా దగ్గర అతని ఫోన్‌ నెంబర్‌ లేదు.. అని చెప్పగానే.. రేఖ కోపంగా అవునులే బట్టలు కుట్టించడానికి వెళ్లిన నువ్వు ఫోన్‌ నెంబర్‌ ఎందుకు తీసుకుంటావు.. స్వాతి వాడి ఫోన్‌ నెంబర్‌ ఇవ్వు అని అడగ్గానే.. స్వాతి భయంగా అది ఆంటీ.. ఫోన్‌ నెంబర్.. అంటూ తడబడుతుంటే.. రేఖ కోపంగా సంక్రాతికి నువ్వు వాడి దగ్గరే కదా బట్టలు కుట్టించుకుంది. ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అంటూ నువ్వు గంటకోసారి ఫోన్‌ చేసే దానివి కదా ఆ నెంబర్‌ ఇవ్వు అని అడగ్గానే.. స్వాతి భయంగా చచ్చాను దీనికి అన్ని గుర్తుండి చస్తాయి. ఇప్పుడు ఫోన్‌ నెంబర్‌ ఇస్తే అక్క ఇరుక్కుంటుంది. ఇవ్వకపోతే నన్ను చంపేస్తుంది అని మనసులో అనుకుంటుంటే..

Advertisement

రేఖ కోపంగా నెంబర్‌ ఇవ్వమంటున్నానా..? అని అడగ్గానే.. స్వాతి నేను ఇస్తాను ఆంటీ అంటూ.. ఫోన్‌ చేసి రేఖకు ఇస్తుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటారు.. ఫోన్‌లో అవతలి వైపు సత్యంబాబు  ఫోన్‌ లిఫ్ట్‌ చేసి హలో స్వాతి మేడం చెప్పండి అంటాడు.. రేఖ నేను వాళ్ల ఆంటీ రేఖను మాట్లాడుతున్నాను అని చెప్పగానే.. చెప్పండి మేడం అంటాడు సత్యంబాబు.. ఇందాక స్వాతి బట్టలు తీసుకుని మీ షాపునకు ఎవరైనా వచ్చారా..? అని అడుగుతుంది రేఖ. అప్పుడే సత్య బాబు హలో మేడం వినిపిస్తుందా..? అని అడగ్గానే.. రేఖ కోపంగా నాకు బాగానే వినిపిస్తుంది కానీ విసిగించకుండా నేను అడిగినదానికి సమాధానం చెప్పు.. ఇందాకా స్వాతి బట్టలు తీసుకుని ఎవరైనా వచ్చారా..? అని అడగ్గానే.. అల్ట్రేషన్‌ చేయించడానికి బట్టలు తీసుకుని ఇందు మేడం వచ్చారు అని చెప్పగానే.. అందరూ ఊపిరి పీల్చుకుంటారు.. రేఖ ఫోన్‌ స్వాతికి ఇస్తుంది.

ఇక ఇందు ఆంటీ నేను చెప్పింది నిజమని అర్థం అయింది కదా..? ఇక నేను వెళ్లొచ్చా..? ఆంటీ మిమ్మల్ని ఒకటి అడగొచ్చా..? అని చెప్పగానే.. ఏంటో చెప్పు అనగానే.. నేను గడప దాటి కాలు బయట పెడితే మీరు ఎందుకు అంతలా భయపడిపోతున్నారు.. మిమ్మల్ని అంతలా కంగారు పెట్టే విషయం ఏముంది..? అని అడగ్గానే.. రేఖ కోపంగా అడిగిన దానికే సమాధానం చెప్పడానికి భయపడే నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావా..? ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ ధైర్యం.. ఎవరు నేర్పిస్తున్నారు అంటూ తిట్టగానే.. అయ్యో నేను ఎదిరించడడం లేదు ఆంటీ.. అడుగుఉన్నాను అంతే.. అనగానే.. రేఖ కోపంగా నువ్ఉవ ఇక్కడి ఉన్నది నేను చెప్పింది వినడానికి చెప్పింది చేయడానికి మాత్రమే వెళ్లు అనగానే.. ఇందు భయంగా లోపలికి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత కిచెన్‌లో ఉన్న ఇందు దగ్గరకు వెళ్లి అపర్ణ ఎగ్జామ్‌ ఎలా రాశావు అని అడుగుతుంది. ఇంతలో స్వాతి వచ్చి భయపడుతుంది. ముగ్గురు ఎగ్జామ్‌ గురించి మాట్లాడుకుంటారు. కట్‌ చేస్తే నందు పూలబోకె షాపులో ఉంటుంది. వాళ్ల బాబాయ్‌ లంచ్‌ బాక్స్‌ తీసుకొస్తాడు. ఇద్దరి మధ్య ఎమోషనల్‌ సీన్‌ జరుగుతుంది. ఇంతలో నందు బోకే షాప్‌ కు వెంకీ వస్తాడు. నందు రాసిన కవితలు చూసి ఆశ్చర్యపోతాడు. మరోవైపు ఇందు డాక్టర్‌ను తీసుకొచ్చి సుభాష్‌కు ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తుంటారు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×