E-Paper
Advertisement

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..

Bramhamudi Rudraani : ‘ బ్రహ్మముడి ‘ రుద్రాణి ఆస్తులు ఎన్ని కోట్లు..? హీరోయిన్లు సరిపోరు..
Advertisement

Bramhamudi Rudraani : తెలుగు ఆడియన్స్ఎంతగానో ఆ పట్టుకుంటున్న సీరియస్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.. ఈ సీరియల్లో విలన్ గా రుద్రాణి నటించింది. అనాధకదా అని చేరదీస్తే ఆ ఇంటికి ఎసరు పెట్టేలా ఆమె పాత్ర ఉంటుంది. అన్నం పెట్టిన ఇంటిని మోసం చేసి ఆస్తిని లాక్కోవాలి అని రుద్రాన్ని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది.. అయితే ఆ ఇంటి వారసులకు సమానంగా తన కొడుకుకి కూడా వారసత్వం ఇవ్వాలని తండ్రి లాంటి తండ్రితో గొడవ పడుతూనే ఉంటుంది.. రుద్రాణి ఈ సీరియల్లో కదా గ్లామర్ క్వీన్ గా అందరినీ ఆకట్టుకుంటుంది. హీరోకి అత్త పాత్రలో నటించిన కూడా ఆమె గ్లామర్ కి జనాలు ఫిదా అయ్యారు.. వయసు పెరుగుతున్న సరే తరగని అందంతో కుర్ర కారు మతి పోగొడుతున్న ఈ రుద్రాణి గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. మరి ఈ రుద్రాణి ఆస్తులు గురించి అలాగే ఆమె ఒక సీరియల్ కి తీసుకుంటున్నారు రెమ్యూనరేషన్ గురించి ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

రుద్రాణి ఆస్తులు ఎంతంటే..?

బ్రహ్మముడి సీరియల్ లో రుద్రాణి పాత్రలో నటించిన ముద్దుగుమ్మ పేరు షర్మిత గౌడ.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్. అక్కడ మోడల్ అతనికి ప్రారంభించి వరుసగా సీరియల్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇక తెలుగులో కూడా బ్రహ్మముడి సీరియల్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన అందంతో అభిమానులను పెంచుకుంది. ఈమెకు కర్ణాటకలో బాగానే ఆస్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె భర్త ఒక ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆస్తులు కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా ఓ పెళ్లి వేడుకకు హాజరైన షర్మిత తన ఫ్యామిలీ ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. తన భర్తని మొదటిసారి అభిమానులకు చూపించింది.. సొంత బంధువుల పెళ్లి అవ్వడంతోనే ఆమె చాలా అందంగా రెడీ అయ్యి అందరిలో కల్లా రిచ్ గా కనిపిస్తుంది.. ఈమె ఎప్పటినుంచో సీరియల్స్ తో పాటుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉండడంతో ఆస్తులు బాగానే సంపాదించింది అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కర్ణాటకలో ఈమెకు సొంత ఇల్లు అలాగే తన భర్తకి ఒక రెండు అపార్ట్మెంట్లు ఉన్నట్లు తెలుస్తుంది.. వాటితో పాటుగా ఆమె పేరు మీద కోట్ల ఆస్తి ఉన్నట్లు ఆ మధ్య ఓ వార్త వినిపించింది. ఇక సీరియల్స్ తో బాగానే సంపాదిస్తున్న షర్మిత చీరలు నగల విషయంలో వెనకడుగు వేయట్లేదు అని తెలుస్తుంది. హీరోయిన్ ని మించిన ఆస్తులు ఉండడంతో ఆమె బాగా రిచ్ అంటూ బ్రహ్మముడి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : ‘పొదరిల్లు’ మహా తల్లి రియల్ లైఫ్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

సీరియల్స్ కు గుడ్ బై..

బ్రహ్మ ముడి రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో పెద్దగా కనిపించలేదు.. బ్రహ్మముడి సీరియల్ లో నటించిన తర్వాత ఈమెకు పెరిగిన క్రేజ్ కి వరుసగా సీరియల్స్ లో నటిస్తుందని అందరూ అనుకున్నారు.. అని ఈమధ్య ఏ సీరియల్ లో కనిపించకపోవడంతో ఇకమీదట ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసిందా అన్న వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కన్నడ సీరియల్స్ లో మాత్రమే నటిస్తూ బిజీగా ఉంది. మరి త్వరలోనే తెలుగు సీరియల్ లో నటించబోతున్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. బ్రహ్మముడి సీరియల్ లో మళ్లీ విలన్ క్యారెక్టర్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ మరో వార్త ప్రచారంలో ఉంది.. దీనిపై అతి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం..

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×