E-Paper
Advertisement

Brahmamudi Rahul : ‘బ్రహ్మముడి ‘ రాహుల్ రియల్ లైఫ్.. డైరెక్టర్ తో బండబూతులు.. కానీ..

Brahmamudi Rahul : ‘బ్రహ్మముడి ‘ రాహుల్ రియల్ లైఫ్.. డైరెక్టర్ తో బండబూతులు.. కానీ..
Advertisement

Brahmamudi Rahul : స్టార్ మా లో సక్సెస్ఫుల్గా ప్రసారమవుతున్న సీరియల్స్లలో బ్రహ్మముడి ఒకటి. ఈ సీరియల్ ద్వారా ఎంతోమంది పాపులర్ యాక్టర్స్ అయ్యారు. సరికొత్త కథతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సీరియల్ అందరినీ ఆకట్టుకుంది.. స్టోరీ తో పాటుగా సీరియల్ నటీనటులకు కూడా బాగా పేరు వచ్చింది. ఈ సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను పలకరించిన  యాక్టర్స్ లలో రాహుల్ ఒకడు. సీరియల్లో జులాయిగా తిరిగే ఈ కుర్రాడు రియల్ లైఫ్ లో ఎలా ఉంటాడో తెలుసుకోవాలని చాలా మంది గూగుల్ వెతుకుతూ ఉంటారు. మరి ఆలస్యం ఎందుకు బ్రహ్మముడి రాహుల్ రియల్ నేమ్? అతని బ్యాగ్రౌండ్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం..

బండబూతులు తిట్టిన డైరెక్టర్.. 

బ్రహ్మముడి రాహుల్ పేరు వింటే టక్కున గుర్తుకు వచ్చే పేరు కంత్రి గాడు.. అమ్మాయిలను వాడుకొని వదిలేసే ప్లే బాయ్ పాత్ర ఓవైపు, ఇంట్లో అమాయక చక్రవర్తిలా మరోవైపు, లోలోపల విలన్ కోణం, మూడు కోణాల్లో కనిపిస్తుంటాడు. ఈ కుర్రాడు రియల్ పేరు శ్రీకర్.. మెజీషియన్ నుంచి సినిమాల్లో నటుడుగా నటించే స్థాయికి వచ్చాడు. ఇటీవల ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన శ్రీకర్ తన గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఏదో ఒక బ్యాగ్రౌండ్ ఉండాలి లేదంటే.. అవమానాలని దిగమింగుకొని భరించాల్సిందే అని ఆయన ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. కల్యాణ వైభోగం సీరియల్ 7 నెలలు చేశాను.. ఈ సీరియల్ కు డైరెక్టర్ గా రాంబాబు అనే వ్యక్తి పనిచేశారు. ఆయన శాడిజం వేరే లెవల్‌లో ఉండేది. రోజూ బూతులే వస్తాయ్.. గుడ్ మార్నింగ్ చెప్పడం మర్చిపోతే ఏడివాడు గుడ్ మార్నింగ్ చెప్పడం కూడా తెలియదా వాడికి బలిసిందా అంటూ దారుణంగా తిట్టేవాడని శ్రీకర్ ఆ డైరెక్టర్ గురించి బయట పెట్టాడు. ఆ తర్వాత డైరెక్టర్లు అందరూ ఇలానే ఉంటారా అని చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు ఉన్న డైరెక్టర్లు చాలా ఫ్రీగా ఉండడంతో నేను కలిసి పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని శ్రీకర్ అన్నారు..

Advertisement

Also Read : ‘కాంత’ సెన్సార్ రివ్యూ.. దుల్కర్ ఆ ఒక్కటి చేసింటే బాగుండేదా..?

ఇండస్ట్రీలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు..? 

2007 లో స్కూల్లో ఉన్నప్పుడు మ్యాజిక్ నేర్చుకోవాలని అనుకున్నాడట.. అలా మెజీషియన్ దగ్గర జాయిన్ అయ్యి ఐదు నెలలు నేర్చుకున్నాడట. ఆ తర్వాత స్టేజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చారట. ఆ తర్వాత ఎన్నో షో లలో తన మ్యాజిక్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కొన్ని షోల ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఉన్న కాంటాక్ట్స్ ప్రకారం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేసాడు. ఫస్ట్ అవకాశమే మెగాస్టరా చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’లో వచ్చింది. అందులో ఓ చిన్న క్యారెక్టర్ చేశాను. అదే నా ఫస్ట్ సినిమా అన్నాడు. ఇందులో చాలామంది పెద్ద యాక్టర్స్ ఉన్నారు వాళ్ళతో కలిసి నటించడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్లలో నటించే అవకాశాలు రావడంతో సినిమాలనుంచి సీరియల్స్ కి షిఫ్ట్ అయ్యాను అని రాహుల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఇకపోతే ఇతను బ్రహ్మముడి సీరియల్ సీరియల్ తో పాటుగా మరికొన్ని సీరియల్స్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×