E-Paper
Advertisement

పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ… కాబోయే భర్తను పరిచయం చేస్తూ?

పెళ్లికి సిద్ధమైన బిగ్ బాస్ బ్యూటీ… కాబోయే భర్తను పరిచయం చేస్తూ?
Advertisement

Srija Dammu: బుల్లితెరపై ప్రసారమయ్యే బిగ్ బాస్ కార్యక్రమానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ గా పాల్గొన్న వారందరూ కూడా ప్రస్తుతం సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే ఈ రియాలిటీ షోలో కామన్ మ్యాన్ క్యాటగిరిలో భాగంగా సాధారణ వ్యక్తులకు కూడా అవకాశం కల్పించి వారిని కూడా సెలబ్రిటీలుగా మార్చారు. ఇలా కామన్ మ్యాన్ క్యాటగిరీలో భాగంగా బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలోకి వెళ్లి సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న వారిలో శ్రీజ దమ్ము(Srija Dammu) ఒకరు. ఈమె బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5 వారాల పాటు హౌస్ లో కొనసాగిన ఈమె అనంతరం ఎలిమినేట్ అయ్యారు.

బిబి జోడి సీజన్ 2 లో శ్రీజ దమ్ము..

శ్రీజ తిరిగి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి కానీ ఈమె మాత్రం హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వలేకపోయింది. ఇక ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బిగ్ బాస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచారు. ఇక పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా శ్రీజ పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ఇటీవల బిబి జోడి సీజన్ 2 కార్యక్రమంలో ఆర్జే చైతూ జోడిగా ఒక వారం పర్ఫార్మ్ చేసిన ఈమె అనంతరం ఎలిమినేట్ కావాల్సి వచ్చింది.

కాబోయే వ్యక్తితో శ్రీజ దమ్ము?

Advertisement

శ్రీజ విశాఖపట్నంకి చెందిన అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే శ్రీజ ఇటీవల తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో చూస్తుంటే త్వరలోనే శ్రీజ పెళ్లి చేసుకోబోతున్నారని స్పష్టమవుతుంది. అయితే ఈమె ఆ వ్యక్తి ఫేస్ కనిపించకుండా, మీరు కూడా మీ పార్ట్నర్ ను టెంపుల్ డేట్ కు తీసుకెళ్లమని అడగండి అంటూ టాగ్ చేయడంతో బహుశా ఈమె పెళ్లి చేసుకోబోతున్నారు కాబోలు అందుకే ఇలాంటి వీడియో షేర్ చేశారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

?igsh=ZzQ5bG5oYXJmNm5i

Advertisement

ఇక ఈ వీడియో పై నేటిజన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు అతను మీ బావ కదా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా, మరి కొందరు మాత్రం ఫేస్ రివీల్ చేయొచ్చు కదా అంటూ ఈ వీడియో పై కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది కంగ్రాట్స్ చెప్పగా మరికొందరు మాత్రం కేవలం కంటెంట్ కోసమే ఇలాంటి వీడియోలు చేస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి నిజంగానే శ్రీజ పెళ్లి చేసుకోబోతోందా? పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అతనేనా? అందుకే ఫేస్ రివీల్ చేయలేదా అనే వివరాలు తెలియాలి అంటే శ్రీజ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈమె తన వృత్తిపరమైన జీవితంలో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు.

Also Read: అంగరంగ వైభవంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కావ్య రెడ్డిల నిశ్చితార్థం.. ఫోటోలు వైరల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×