E-Paper
Advertisement

ఫైమాకు తప్పని కమిట్మెంట్ తిప్పలు… అలాంటి వారిని వదిలిపెట్టకూడదంటూ!

ఫైమాకు తప్పని కమిట్మెంట్ తిప్పలు… అలాంటి వారిని వదిలిపెట్టకూడదంటూ!
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ కమెడియన్ గా తన పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న వారిలో ఫైమా ఒకరు. పటాస్ కార్యక్రమం ద్వారా బుల్లితెరకు పరిచయమైన ఈమె ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొంటూ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం కెరియర్ పరంగా బుల్లితెర కార్యక్రమాలు చేస్తూ మరోవైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా కమెడియన్ గా మంచి సక్సెస్ అందుకున్న ఫైమా తాజాగా కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్నారు.

క్యాస్టింగ్ కౌచ్ పై ఫైమా కామెంట్స్..

ఈ కార్యక్రమంలో భాగంగా వర్ష(Varsha) ఫైమా(Faima) కెరీర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అడగడంతో ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఇకపోతే సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ గురించి ఎంతోమంది సెలబ్రిటీలు ఇప్పటికే ఓపెన్ గా మాట్లాడుతూ వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి బహిరంగంగా తెలియజేశారు. ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విధమైనటువంటి క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఫైమా నిన్ను కూడా ఎవరైనా కమిట్మెంట్ అడిగారా?అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.

కమిట్మెంట్ కు అందంతో పనేముంది..?

Advertisement

ఈ విధంగా వర్ష కమిట్మెంట్ గురించి ప్రశ్నలు వేయడంతో వర్ష చీ.. అంటూ సమాధానం చెప్పారు. నన్ను ఎవరు కమిట్మెంట్ అడుగుతారన్న ఉద్దేశంతో ఈమె ఈ సమాధానం చెప్పారని తెలుస్తోంది. ఫైమా ఇలా చెప్పగానే వెంటనే వర్ష ఇప్పుడున్న జనాలకి అందంతో ఏం పనుంది? పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అనే తేడా లేకుండా ఎంతోమంది అమ్మాయిలు మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. నీకు కనక మంచి పవర్స్ ఉంటే అలాంటి వారికి ఎలాంటి శిక్ష వేస్తావు? అంటూ మరో ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు వర్ష సమాధానం చెబుతూ.. అలాంటి వారికి దారుణమైన శిక్ష వేయాలని తెలిపారు.

Advertisement

ఇలాగ ప్రవర్తించే వారికి గడ్డి మందు ఇచ్చి చంపుతా అంటూ షాకింగ్ సమాధానాన్ని చెప్పారు. వాళ్లు చచ్చిపోయేటప్పుడు ఆ బాధ మొత్తం తెలియాలి అలాంటి వారిని ఊరికే వదిలిపెట్టకూడదు అంటూ ఈమె చాలా వైల్డ్ సమాధానం ఇవ్వడంతో వర్ష ఆశ్చర్యపోయారు. ఇక ఈ కామెంట్స్ విన్న అభిమానులు కూడా విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ఇలా తప్పుగా ప్రవర్తించే వారిని ఒక్కసారిగా చంపేస్తే బాధ తెలియదు, అలాంటివారికి ఇలాంటి శిక్ష కరెక్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ సమాజంలో మహిళల పట్ల చిన్న పిల్లల పట్ల ఈ విధమైనటువంటి లైంగిక దాడులు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అందరికీ అవగాహన కల్పించడం కోసమే వర్ష ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సెలబ్రిటీని ఈ తరహా ప్రశ్నలు అడుగుతూ వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ అవగాహన కల్పిస్తున్నారని చెప్పాలి.

Also Read: నరేష్‌తో పీకల్లోతు ప్రేమలో ఫైమా? ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు భయ్యా!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×