E-Paper
Advertisement

ఎనిమిదేళ్ల ప్రేమ… ఎన్నో అవమానాలు, గొడవలు. బ్రేకప్ వరకూ వెళ్ళిన ఫైమా?

ఎనిమిదేళ్ల ప్రేమ… ఎన్నో అవమానాలు, గొడవలు. బ్రేకప్ వరకూ వెళ్ళిన ఫైమా?
Advertisement

Big tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫైమా తాజాగా కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా తన ప్రేమ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న పైమా ప్రవీణ్ అనే వ్యక్తితో కలిసి పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ వచ్చారు. దీంతో పటాస్ ప్రవీణ్ ఫైమా ఇద్దరు లవర్స్ అని అందరూ భావించారు. వీరిద్దరూ పెళ్లి గురించి ఎన్నో వీడియోలు చేయడంతో నిజంగానే వీరిద్దరూ లవర్స్ అని అందరూ అనుకున్నారు కానీ ఫైమా మాత్రం తన అసలు లవర్ ను పరిచయం చేస్తూ అందరికి షాక్ ఇచ్చారు.

8 సంవత్సరాల ప్రేమ ప్రయాణం..

ఇక ఫైమా అసలైన లవర్ పేరు కూడా ప్రవీణ్ కావటం విశేషం. ఇటీవల కాలంలో ఫైమా తన ప్రియుడితో కలిసి పెద్ద ఎత్తున వీడియోలు చేస్తూ వారికి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక తాజాగా కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమంలో భాగంగా వర్ష తన ప్రేమ గురించి ప్రశ్నలు వేశారు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నారు అంటూ ప్రశ్న ఎదురవడంతో మా ప్రేమ ఎనిమిది సంవత్సరాల నుంచి కొనసాగుతోందని ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఫైమా సమాధానం చెబుతూ గత ఎనిమిది సంవత్సరాల నుంచి మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందని తెలిపారు.

నాకోసం ఎన్నో అవమానాలు పడ్డాడు..

Advertisement

మీ ఇద్దరి మధ్య గొడవలు , కొట్టుకోవడం బ్రేకప్ చెప్పాలనుకోవడం వంటివి జరిగాయా అంటూ ప్రశ్న వేసింది. దీంతో పైమా సమాధానం చెబుతూ.. ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే నాకోసం ప్రవీణ్ ఎన్నో అవమానాలను పడ్డారు. గొడవల కారణంగా నాకసలు నువ్వు కనిపించకు అంటూ తనని గట్టిగా అరిచాను దీంతో రాత్రి 12 గంటల సమయంలో వెళ్లిపోయాడని ప్రవీణ్ గురించి ఫైమా తెలిపారు. ఎప్పుడైనా నువ్వ సారీ చెప్పవా అంటూ మరో ప్రశ్న వేయడంతో సారీ అంటే చాలాసార్లు చెప్పాను అంటూ తమ ప్రేమ గురించి , గొడవల గురించి ఫైమా ఈ సందర్భంగా పలు విషయాలు తెలియజేశారు. ఇక వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయి ఎందుకు తన ప్రియుడు వెళ్లి పోవాల్సి వచ్చిందనే వివరాలు తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారం కానుంది.

Advertisement

ఇక ఫైమా ఇటీవల తన ప్రియుడిని పరిచయం చేయడమే కాకుండా తన పుట్టిన రోజు సందర్భంగా ఓ షాపింగ్ మాల్ లో తనకు పెద్ద ఎత్తున సర్ప్రైజ్ ఇస్తూ గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక ఫైమా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. పటాస్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె జబర్దస్త్ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ క్రేజ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే.

Also Read: మళ్లీ జన్మంటూ ఉంటే అలాగే పుట్టాలి.. ఈ బ్రతుకు వద్దు ఫైమా ఎమోషనల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×