E-Paper
Advertisement

నరేష్‌తో పీకల్లోతు ప్రేమలో ఫైమా? ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు భయ్యా!

నరేష్‌తో పీకల్లోతు ప్రేమలో ఫైమా? ఈ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు భయ్యా!
Advertisement

Big Tv Kissik Talks: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇలా పటాస్ కార్యక్రమం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ఫైమా (Faima)ఒకరు. లేడీ కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో వరుస పంచు డైలాగ్ లతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన ఫైమా ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె కిస్సిక్ టాక్స్(Kissik Talks)కార్యక్రమంలో పాల్గొన్నారు.

క్రేజీ గాసిప్ క్రియేట్ చేసిన ఫైమా..

ఈ కార్యక్రమంలో భాగంగా తన కెరియర్ కి సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకున్నారు. ఇకపోతే ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రెటీల గురించి పెద్ద ఎత్తున ఎన్నో రకాల గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యాంకర్ వర్ష ఫైమాను ప్రశ్నిస్తూ.. నీ గురించి నువ్వే ఏదైనా ఒక గాసిప్ క్రియేట్ చేయాలి అంటే ఏం క్రియేట్ చేస్తావు? అంటూ ప్రశ్న వేశారు.

పొట్టి నరేష్ తో ఫైమా లవ్?

Advertisement

ఈ ప్రశ్నకు ఫైమా సమాధానం చెబుతూ.. నా గురించి నేను ఏదైనా ఒక గాసిప్ క్రియేట్ చేయాలి అంటే కచ్చితంగా జబర్దస్త్ పొట్టి నరేష్(Potti Naresh) తో అ*క్ర*మ సంబంధం పెట్టుకున్నాను అంటూ ఒక గాసిప్ క్రియేట్ చేస్తాను అంటూ ఈ సందర్భంగా ఫైమా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ కామెంట్ పట్ల నెటిజెన్స్ విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. సాధారణంగా ఎవరైనా ఏదైనా వారి గురించి ఒక గాసిప్ క్రియేట్ చేసుకోవాలి అంటే చాలా మంచి గాసిప్ క్రియేట్ చేసుకుంటారు కానీ ఫైమా మాత్రం ఎంతో భిన్నంగా పొట్టి నరేష్ తో అ*క్ర*మ సంబంధం పెట్టుకున్నాను అంటూ క్రియేట్ చేసుకోవడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు.

Advertisement

ఇక పైమా ప్రేమ పెళ్లి గురించి అలాగే బ్రేకప్స్ గురించి సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈమె కూడా తన గురించి తానే విభిన్నమైన గాసిప్ క్రియేట్ చేసుకోవడంతో అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇక ఫైమా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతున్నారు .ఈ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఫైమా బిగ్ బాస్ 6 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.ఈ కార్యక్రమం సుమారు 12 వారాల పాటు హౌస్ లో కొనసాగిన ఈమె రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Also Read: నల్లగా ఉంది…ఇది అవసరమా.. బాడీ షేమింగ్ కామెంట్స్ పై ఫైమా ఎమోషనల్!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×