E-Paper
Advertisement

Soniya Yash: మేము చనిపోతే మాడెడ్ బాడీ వారికే సొంతం.. సోనియా యష్ గొప్ప నిర్ణయం..గ్రేట్ అంటూ!

Soniya Yash: మేము చనిపోతే మాడెడ్ బాడీ వారికే సొంతం.. సోనియా యష్ గొప్ప నిర్ణయం..గ్రేట్ అంటూ!
Advertisement

Soniya Yash: సోనియా ఆకుల పరిచయం అవసరం లేని పేరు .ఈమె వెండితెర నటిగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అనంతరం బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొని పలు వారాల పాటు హౌస్ లో కొనసాగిన సోనియా(Soniya) అనంతరం బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే వ్యాపారవేత్త యష్(Yash) అనే వ్యక్తిని పెళ్లి చేసుకున జీవితంలో సెటిల్ అయ్యారు. ఇక పెళ్లి తర్వాత సోనియా తన భర్త వ్యాపారాలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు.

సోషల్ సర్వీస్ లో నిమగ్నమైన సోనియా దంపతులు..

ఇక ఇటీవలే సోనియా దంపతులకు కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూతురి ఆలనా పాలనతో సోనియా ఎంతో బిజీగా ఉన్నారు. ఇక సోనియా భర్త తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు .ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వ్యాపారాలు గురించి అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయ. సోనియా యష్ ఇదివరకు ఎన్నో విధాలుగా సోషల్ సర్వీస్ చేసిన సంగతి తెలిసిందే. యశ్ కుమారుడి పేరుతో ఒక ఎన్జీవో సంస్థను ప్రారంభించి వివిధ రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈయన ఆర్గాన్ డొనేషన్ (Organ Donation)పై అందరిలో అవగాహన కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇలా ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో భాగంగా యశ్  సుమారు 450 మంది చేత కళ్ళను డొనేట్ చేయించారని తెలుస్తోంది.

మా డెడ్ బాడీలో గవర్నమెంట్ హాస్పిటల్ కి సొంతం..

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన గురించి తన ఫ్యామిలీ గురించి మరొక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. తాను సోనియాతో పాటు తన తల్లిదండ్రులు చనిపోతే మా డెడ్ బాడీలు మా కుటుంబ సభ్యులకు సంబంధం లేదని వాటిని గవర్నమెంట్ హాస్పిటల్ కు రాసిచ్చామని తెలిపారు .ఇలా మేము చనిపోయిన తర్వాత మా బాడీ నుంచి ఆర్గాన్స్ తీసుకుని వాటిని ఇతరులకు ఉపయోగిస్తే ఇతరులకు మంచి జీవితాన్ని అందించిన వాళ్ళం అవుతాం . అందుకే మా కుటుంబ సభ్యుల డెడ్ బాడీస్ అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కి పరిమితం అంటూ ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సోనియా దంపతులపై పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన..

Advertisement

సాధారణంగా మన శరీరంలో అవయవాలను చనిపోయిన తర్వాత కూడా ఇతరులకు ఇవ్వటానికి ఇష్టపడం కానీ సోనియా కుటుంబ సభ్యులు మాత్రం ఈ ఆర్గాన్ డొనేషన్ పై అందరికీ అవగాహన కల్పిస్తూ ఎంతమంది చేత కల్లు దానం చేయించారనే విషయం తెలిసి ఈయనపై ప్రశంసలు కురిపిస్తూ  కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ఇంటర్వ్యూ చూసినవారు స్వచ్ఛందంగా ఆర్గాన్ డొనేషన్ కు ముందుకు రావాలంటూ కూడా యశ్ అందరికీ పిలుపు నిచ్చారు.

Also Read: Rashmika Mandanna: బాలీవుడ్ సినిమాకు నో చెప్పిన రష్మిక.. ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పనుందా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×