E-Paper
Advertisement

BB Jodi 2 Promo : బీబీ జోడీ ప్రోమో.. మానస్ తలకు పెద్ద గాయం.. అయ్యో పాపం..

BB Jodi 2 Promo : బీబీ జోడీ ప్రోమో.. మానస్ తలకు పెద్ద గాయం.. అయ్యో పాపం..
Advertisement

( BB Jodi 2 Promo : బిగ్ బాస్ కంటెస్టెంట్లతో మొదలైన బీబీ జోడీ 2 ప్రస్తుతం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. బిగ్ బాస్ లో తమ ఆటిట్యూడ్ తో జనాలని ఆకట్టుకుని జోడీలుగా అదిరిపోయే పెర్ఫార్మన్స్ ఇస్తున్నారు.. ఇప్పటికే కొన్ని ఎలిమినేషన్ కూడా అయిన విషయం తెలిసిందే.. ఈమధ్య పర్ఫామెన్స్ లో రోజురోజుకీ టఫ్ గా మారుతున్నాయి. కంటెస్టెంట్లు అందరూ కూడా నువ్వా నేనా అని పోటీపడి మరిగి దుమ్ము దులిపేస్తున్నారు. తాజాగా జరగబోయే ఎపిసోడ్ కు సంబందించిన ప్రోమోను రిలీజ్ చేస్తున్నారు.. అందులో మానస్ తలకు గాయం తగిలినట్లు కనిపిస్తుంది. అయిన అతను పెర్ఫార్మన్స్ లో అదరగొట్టాడు.. ఆ ప్రోమో వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఒకసారి ప్రోమో ఎలా ఉందో చూసేద్దాం..

బీబీ జోడీ ప్రోమో హైలెట్స్..

బీబీ జోడికి సీజన్ 2 కి సంబందించిన ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది.. సెలబ్రెటీ గెస్ట్ రౌండ్‌లో భాగంగా మానస్ నాగులపల్లి-శ్రష్టి వర్మ జోడీ అదరగొట్టేసింది.. డాన్స్ పెర్ఫార్మెన్స్ చూసిన జడ్జీలు సైతం షాక్ అయ్యారు.. శ్రేష్ట వర్మ లాంటి కొరియోగ్రాఫర్ తో మానస్ పోటీపడి మరి డాన్స్ చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా అవాక్కైపోయారు.. ఇక శేఖర్ మాస్టర్ మాత్రం స్టేజ్ మీదకు వచ్చి మరి అతడిని పొగిడేశారు.. ఆ ప్రమోకు అదే హైలెట్ గా మారింది. ఓ మై గాడ్.. ఈ పెర్ఫామెన్స్ ఎప్పటికీ మర్చిపోలేనని శ్రీదేవి విజయ్ కుమార్ అన్నారు. ఇంటర్నేషనల్ లెవల్ పెర్ఫామెన్స్ ఇచ్చారని పొగిడేశారు.. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ చేసినదాంట్లో అన్నింటికంటే బెస్ట్ అనిపించిందని సదా అన్నారు. మొత్తానికి ఈ ప్రోమో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

Advertisement

Also Read :గురువారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమాలివే..

మానస్ తలకు గాయం.. 

మానస్, ఆదర్స్, శ్రేష్ఠ వర్మ పెర్ఫార్మన్స్ తర్వాత జడ్జిలు అందరూ కూడా వాళ్ళ పర్ఫామెన్స్ పై ప్రశంసలు కురిపించారు.. ఇక్కడ మాస్టర్ స్టేజ్ మీదకు వచ్చి చెప్పగానే ప్రదీప్ వీళ్ళు ఇలాంటి పర్ఫామెన్స్ ఇవ్వడానికి చాలా కష్టపడ్డారు వీళ్ళ ప్రాక్టీస్ ఎలా చేస్తారో ఒకసారి చూడండి అంటూ ఆ వీడియోని చూపించారు.. అందులో శ్రేష్ఠ వర్మ ఎగిరి దూకుతుండగా ఆదర్శ్ అలాగే మానస్ఇద్దరు ఒకేసారి గట్టిగా గుద్దేసుకుంటారు.. ఈ క్రమంలో మానస్ కి కన్ను దగ్గర గాయం తగిలింది అని ప్రదీప్ అంటారు. అంతే కాదు కుట్లు కూడా పడ్డాయి అని చెప్పగానే జడ్జిలతో పాటుగా అందరూ కూడా షాక్ అయిపోయారు. నిజంగా మానస్ డెడికేషన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సింది అని శేఖర్ మాస్టర్ అంటారు. ప్రస్తుతం మానస్ బ్రహ్మముడి సీరియల్ తో పాటుగా, బీబీ జోడీ, జబర్దస్త్ లో యాంకర్ గా కూడా చేస్తున్నారు.. అలాగే బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఈవెంట్లలో మానస సందడి చేస్తూ వస్తున్నాడు. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తన గురించి అన్ని విషయాలను షేర్ చేస్తున్నాడు.

Advertisement

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×