E-Paper
Advertisement

Podarillu Manisha : ‘ పొదరిల్లు ‘ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మనీష అవుట్..

Podarillu Manisha : ‘ పొదరిల్లు ‘ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మనీష అవుట్..
Advertisement

Podarillu Manisha : స్టార్ మా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో పొదరిల్లు సీరియల్ ఒకటి. ప్రముఖ సీరియల్ నటుడు నిరూపమ్ పరిటాల ఈ సీరియల్ ను నిర్మించారు. ఇప్పటివరకు మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరించి నిర్మించారు. దీని నిర్మించిన ప్రతి సీరియల్ కూడా మంచి టాక్ ను సొంతం చేసున్నాయి.. ఇప్పుడు ఈయన నిర్మాణంలో వచ్చిన పొదరిల్లు సీరియల్ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ స్టోరీ జనాలకి బాగా నచ్చడంతే ఎక్కువగా దీన్ని చూసి ఎందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఒక అమ్మాయి ఐదుగురు అబ్బాయిలు ఉన్న ఇంటికి కోడలుగా వెళితే ఆమె పరిస్థితి ఎలా ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటారు మనది ఈ సీరియల్ స్టోరీ.. కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ అమ్మాయి పేరు మనీషా.. దీని ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజులకే ఈ సీరియల్ నుంచి తప్పకుండా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. మరి అందులో నిజం ఎంత ఉందో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మనీష అవుట్..

ఈ సీరియల్లో పెద్ద కొడుకుగా మాధవ క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుంది. ఇతనికి వయసొచ్చినా కూడా పెళ్లి కాకపోవడంతో ప్రతి ఒక్కరు అతనికి ఎందుకు పెళ్లి కాలేదు ఏదైనా లోపం ఉంటుందని ఆలోచిస్తూ ఉంటారు. మాటలతో అతని బాధ పెడుతూ ఉంటారు కానీ అతను మాత్రం ఎక్కడా తనకు పెళ్లి కాలేదన్నమాట కనిపించకుండా తన తమ్ముళ్లు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇతనికి జోడిగా ఇటీవలే మనిషా అనే కొత్త క్యారెక్టర్ చేసింది.. హీరోయిన్ కన్నా అందంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ బెంగాలి ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి అడుగు పెట్టింది.. ఈమెకు మొదటి సీరియల్ ఇదే అయినా కూడా తన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది.. అలాంటి మనీషా ఇప్పుడు ఈ సింగర్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుతం వీలైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మనీష రియల్ లైఫ్..

Advertisement

పొదరిల్లు సీరియల్ కు రోజు రోజుకు జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో ఇప్పటికే కొత్త క్యారక్టర్స్ ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ గా మరో కొత్త క్యారక్టర్ ఎంట్రీ ఇచ్చింది. పెద్దవాడు మాధవ్ కి జోడీగా కొత్త అమ్మాయి మనీషా ఎంట్రీ ఇచ్చింది. ఈమె అసలు పేరు సుస్మిత. ఈ బెంగాలీ ముద్దుగుమ్మ. ఈమెకు తెలుగులో ఇదే మొదటి సీరియల్. ఇక హీరోయిన్ మించిన అందం, తన అమాయకపు చూపులతో కుర్రకారు మతిపోగొట్టేస్తుంది.. మొదటి సీరియల్ అయినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తుంది. ఒక్క రోజుకి గాను దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈమె నెలకు లక్షల్లోని సంపాదిస్తూ తెలుగులో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంటుంది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళను ఆకట్టుకుంటుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×