E-Paper
Advertisement

Nindu Manasulu Prerana : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేరణ అవుట్..

Nindu Manasulu Prerana : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ప్రేరణ అవుట్..
Advertisement

Nindu Manasulu Prerana : తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో నిండు మనసులు సీరియల్ కూడా ఒకటి. కొత్తగా ప్రసారమైన ఈ సీరియల్ జనాలనీ విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది.. ఇందులో హీరోయిన్గా నటించిన ప్రేరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులు మనసులో చెరగని ముద్ర వేసుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ.. తెలుగులో ఈమె మొదటగా నటించిన సీరియల్ నువ్వు నేను ప్రేమ.. పద్మావతి అనే పాత్రలో నటించి తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది.. ఆ తర్వాత ఈమె నటించడం రెండవ సీరియల్ నిన్ను మనసులు.. హీరోయిన్ గా తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది ప్రేరణ.. ప్రస్తుతం టాప్ రేటింగ్ సీరియల్స్లలో ఇది కూడా ఉండడం విశేషం. కానీ ఈ సీరియల్ ఈమధ్య ప్రారంభమైందన్న విషయం అందరికి తెలుసు.. అయితే కేవలం కొద్ది రోజుల్లోనే ఈ హీరోయిన్ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ గా మారింది.. నిజంగానే ప్రేమ ఈ సీరియల్ నుంచి బయటకు వెళుతుందా లేదా అన్నది తెలుసుకుందాం..

సీరియల్ నుంచి ప్రేరణ అవుట్..

నిండు మనసులు సీరియల్ స్టార్ మా లో ప్రసారం అవుతుంది.. ఈ సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ వస్తుంది.. డిఫరెంట్ స్టోరీ తో వచ్చిన సీరియల్ లో హీరోయిన్గా ప్రేరణ నటించింది. ఈమె అసలు పేరు పవిత్ర నాయక్.. కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది.. తెలుగులో ఇది రెండవ సీరియల్.. అయితే ఈ సీరియల్ ప్రస్తుతం మంచి టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈ క్రమంలో సీరియల్ నుంచి హీరోయిన్ పవిత్ర నాయక్ తప్పుకుంటుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రసాదం ఇదైతే బుల్లితెరపై హాట్ టాపిక్ గా మారింది.. అందుకు కారణం ఆమెకు సినిమాలలో అవకాశాలు రావడంతోనే ఆమె సీరియల్ కి దూరం అవుతుంది అంటూ మరో వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది.. త్వరలోనే ఈ సీరియల్ గురించి కీలక అప్డేట్ రానిందని సమాచారం.

Advertisement

Also Read :Podarillu Today Episode : చక్రీ మాటకు ప్రతాప్ మైండ్ బ్లాక్.. మహా గదిలోకి చక్రీ.. కన్నతల్లి కోసం కన్నా కన్నీళ్లు.. ఇదే ట్విస్ట్

పవిత్ర నాయక్ ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

1997 సెప్టెంబర్ 13న బెంగళూరులో జన్మించింది పవిత్ర. శ్రీకృష్ణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.. ఈమె తండ్రి ఐఏఎస్ అవ్వాలని కలలు కనేవాడని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. ఈమెకు ఒక చెల్లి కూడా ఉంది. నటనపై ఇంట్రెస్ట్ తో బుల్లితెరపై ప్రసారమయ్యే పలు సీరియల్స్ కి ఆడిషన్స్ కి వెళ్ళింది.. ఆమె అందానికి, నటనకు ఫిదా అయిన డైరెక్టర్ ఆమెకు అవకాశాలు ఇచ్చారు.. పారు సీరియల్ లో జననిగా, యెల్లి నన్న విలాస, కాదంబరి వంటి సీరియల్స్ లలో నటించింది.. కన్నడలో మంచి ఇమేజ్ ని సొంతం చేసుకునే ఈమె తెలుగులో పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె తెలుగులో ఒక్కొక్క సీరియల్ కి ఒక రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×