E-Paper
Advertisement

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన పల్లవి..

Intinti Ramayanam Pallavi : ‘ఇంటింటి రామాయణం’ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన పల్లవి..
Advertisement

Intinti Ramayanam Pallavi : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో ఎక్కువగా వినిపించే సీరియల్ ఇంటింటి రామాయణం. ఒకప్పుడు టాప్ రేటింగ్ తో దూసుకుపోయిన ఈ సీరియల్కు ఈమధ్య కాస్త రేటింగ్ తగ్గింది అని చెప్పాలి. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్స్ స్టోరీ జనాలకి ఊహకందని ట్విస్ట్ లాగా మారిపోయింది.. ఒకప్పుడు డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సీరియల్ ఈమధ్య కాస్త డల్ గా ఉందని చెప్పాలి. రొటీన్ స్టోరీ లాగా ప్రస్తుతం ఎపిసోడ్లు కనిపించడంతో జనాలు కొత్త సీరియల్స్ ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు టిఆర్పి రేటింగ్ విషయానికొస్తే ఈ సీరియల్ నాలుగవ స్థానంలో కొనసాగుతుంది. ఇదిలా ఉండగా సీరియల్ నుంచి పల్లవి తప్పుకుంటున్నట్లు ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాని ఊపేస్తుంది. గతంలో అనేకసార్లు ఈ సీరియల్ నుంచి పల్లవి తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపించాయి. కానీ ఆమె ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇప్పుడు మరోసారి అవే వార్తలు వైరల్ అవ్వడంతో నిజంగానే ఆమె సీరియల్ నుంచి తప్పకుండా అంటూ జనాల్లో వినిపిస్తున్న ప్రశ్న. మరి నిజంగానే పల్లవి గుడ్ బై చెప్తుందా? లేక ఇవి కేవలం రూమర్స అన్నది కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం…

పల్లవికి మూవీ ఆఫర్..

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ ముద్దుగుమ్మ పల్లవికి సినిమా అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆమె అందం నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గత కొన్ని రోజులుగా ఈమె కన్నడలో కూడా పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రకటిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు పల్లవికి ఒక మూవీలో ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తుంది. భారీ ఆఫర్ తో వచ్చిన ఆ ఛాన్స్ ని ఆమె వదులుకోకూడదు అన్న ఆలోచనలో ఉన్నట్లు వార్త ప్రచారంలో ఉంది.. దాంతోనే ఆమె కొత్త సీరియల్స్ కి ఛాన్స్ ఇవ్వడం లేదు అంటూ మరో వార్త వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా పల్లవి నిజంగానే ఈ సీరియల్ నుంచి తప్పుకుంటుంది అన్న వార్తలు పై క్లారిటీ లేదు. అసలు ఈ వార్తలు నిజమో కాదో కూడా తెలీదు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. మరి దీనిపై పల్లవి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

పల్లవి రియల్ లైఫ్..

Advertisement

ఇంటింటి రామాయణం సీరియల్ లో పల్లవిగా నటిస్తున్న క్యారెక్టర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. విలన్ గా తన అద్భుతమైన నాటనతో అందరినీ కట్టిపడేస్తుంది. ఈమె అసలు పేరు యశస్విని గౌడ. కన్నడ ఇండస్ట్రీలో మోడల్ గా తన కెరీర్ ని ప్రారంభించి. వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా మారింది. ఇప్పటివరకు ఆమె చేసిన ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఒక్కో సీరియలు తన నటనకు ఒక్కో మెట్టు ఎదిగేలా చేశాయి. ప్రస్తుతం తెలుగులో ఇంటింటి రామాయణం సీరియల్ లో నటిస్తూ బిజీగా ఉన్న పల్లవి కన్నడలో కూడా పలు సీరియల్స్లలో నటిస్తూ వస్తుంది.. ఇక పల్లవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రాళ్లకు మతిపోయేలా చేస్తుంది.. అంతేకాదు ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఒక్కరోజు ఎపిసోడ్లో నటించినందుకుగాను ఈమె దాదాపు 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..

Also Read :ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కన్నుమూత…

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×