E-Paper
Advertisement

Gundeninda Gudigantalu Neethu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నీతూ అవుట్..

Gundeninda Gudigantalu Neethu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. నీతూ అవుట్..
Advertisement

Gundeninda Gudigantalu Neethu : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ రెండో స్థానంలో ఉంది.. ఈ సీరియల్ ఈమధ్య అనుకుని ట్విస్ట్ లతో ప్రేక్షకులను బాగా అలరిస్తుంది.. నిన్న మొన్నటి వరకు కార్తీకదీపం సీరియల్ టాప్ లో ఉండగా ఇప్పుడు ఆ సీరియల్ కి పోటీగా గుండె నిండా గుడిగంటలు సీరియల్ నిలిచింది.. ఇప్పటివరకు స్టార్ మా లో ప్రసరమైన సీరియల్స్లలో బాలు సీరియల్ కి ఉన్న క్రేజీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అయితే ఈ సీరియల్ లో రవి శృతిల మధ్యలోకి మరో బ్యూటీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఆమె క్యారక్టర్ పేరు నీతూ.. ఈ అమ్మడు ఈ సీరియల్ నుంచి తప్పుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. నిజంగానే నీతూ సీరియల్ కు గుడ్ బై చెప్తుందా? లేదా అన్నది ఒకసారి తెలుసుకుందాం..

‘గుండెనిండా గుడిగంటలు ‘ నుంచి నీతూ అవుట్..

తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఒకటి.. ఈ సీరియల్ గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమధ్య ఈ సీరియల్ లోకి కొత్త క్యారెక్టర్లు కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే అందులో రవి, శృతిల మధ్య చిచ్చు పెట్టేందుకు ఒక క్యారెక్టర్ ని క్రియేట్ చేశారు ఆ క్యారెక్టర్ పేరు నీతూ.. రవి పని చేస్తున్నా రెస్టారెంట్ బాస్ కూతురు నీతూ. ఈ అమ్మడు అసలు పేరు యామిని.. తెలుగులో ఆల్రెడీ పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. గతంలో ఈమె నటించిన సత్యభామ సీరియలు ఈమె నటనకు మంచి మార్కులు దక్కాయి.. అయితే గుండెను నా గుడి గంటలు సీరియల్ లో నటిస్తున్న ఈమెకు మరో మంచి అవకాశం రావడంతో సీరియల్ నుంచి తప్పుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. మరి ఇందులో నిజం ఎంత ఉందో తెలియాలంటే యామిని రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..

యామిని రియల్ లైఫ్ విషయానికొస్తే..

Advertisement

ఆంధ్రా అమ్మాయి అయిన నీతూ వరుసగా సీరియల్స్ చేస్తుంది.. విశాఖలో పుట్టి పెరిగిన నీతు అక్కడే తన విద్యాభ్యాసం కూడా పూర్తి చేసింది. మోడలింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టి ఆ తర్వాత సీరియల్స్లలో అవకాశాలు రావడంతో నటనపై ఆసక్తిని పెంచుకుంటూ వచ్చింది… సీరియల్స్ కన్నా ముందు యూట్యూబ్లో పలు వెబ్ సిరీస్ లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె అందం అభినయం డైరెక్టర్లని బాగా ఆకట్టుకోవడంతో, వరుసగా పిలిచి మరి సీరియల్స్లలో అవకాశాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రెండు మూడు భారీ ప్రాజెక్టులకు సైన్ చేసిన ఈ అమ్మాయి వాటి గురించి త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇకపోతే ఈమె ఒక సీరియల్ కి రోజుకి 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.. ఒక్కమాటలో చెప్పాలంటే నెలకు లక్షల్లోని సంపాదిస్తూ బిజీగా ఉంది.

Also Read:Intinti Ramayanam Today Episode: పల్లవికి శ్రీయ స్ట్రాంగ్ వార్నింగ్.. పాపం పల్లవి.. కన్నీళ్లు పెట్టుకున్న అవని..

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×