E-Paper
Advertisement

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ భార్య బ్యాగ్రూండ్ ఇదే.. వామ్మో మామూలు రికార్డు కాదు..

Podarillu Chakri : ‘పొదరిల్లు’ చక్రీ భార్య బ్యాగ్రూండ్ ఇదే.. వామ్మో మామూలు రికార్డు కాదు..
Advertisement

(Podarillu Chakri : ప్రముఖ తెలుగు చానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.. ప్రతి సీరియల్ కూడా డిఫరెంట్ స్టోరీ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాయి.. ఈ మధ్య వచ్చిన సీరియల్స్ అన్నీ కూడా జనాల నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకోవడంతో టిఆర్పి రేటింగ్ కూడా ఓ రేంజ్ లో పెరిగింది. అలాంటి కొత్త సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి.. గత ఏడాది చివరి నెలలో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది. ఇప్పటివరకు ఈ సీరియల్ స్టోరీ డిఫరెంట్ గా ఉండడంతో జనాలు దీని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో హీరోగా చక్రి పాత్రలో దీపక్ కుమార్ నటించాడు.. ఈయన ఒక తమిళ నటుడు. చక్రీకి రియల్ లైఫ్ లో పెళ్లి అయిపోయింది అన్న విషయం అందరికీ తెలిసిందే.. ఆమె భార్య గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. అసలు ఆమె భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

చక్రీ వైఫ్ బ్యాగ్రౌండ్ ఇదే..?

స్టార్ మా లో సక్సెస్ఫుల్ స్టోరీ తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్నా పొదరిల్లు సీరియల్ గురించి రోజుకో వార్త బయటకు వస్తుంది.. ఈ సీరియల్ లో నటిస్తున్న నటీనటులు చాలా వరకు కొత్త వాళ్లకు కనిపించడంతో వీళ్ళ గురించి తెలుసుకునేందుకు జనాలు ఎంతో ఆసక్తి కనిపరుస్తున్నారు. ఇందులో హీరో పాత్రలో కనిపిస్తున్నాడు చక్రి. ఈయన అసలు పేరు దీపక్ కుమార్.. తమిళంలో బిజీ ఆర్టిస్ట్. తెలుగులో ఇదే మొదటి సీరియల్ కావడంతో తెలుగు జనాలు ఈయన నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈయనకు రియల్ లైఫ్ లో పెళ్లయిన విషయం అందరికీ తెలుసు. ఆయన భార్య పేరు అభినవ్య.. ఈమె తమిళంలో సీరియల్స్లలో నటిస్తూ బిజీగా ఉంది. వీరిద్దరికీ ఒక బాబు కూడా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అభినవ్య తమిళంలో వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. అంతేకాదు ఆమెకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా ఎక్కువే..

Advertisement

Also Read : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. వంటలక్క అవుట్..

‘పొదరిల్లు’ సీరియల్ స్టోరీ విషయానికొస్తే..

ప్రస్తుతం జరుగుతున్న పొదిలి స్టోరీ విషయానికొస్తే మహాలక్ష్మి చక్రి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్న విషయాన్ని కేశవా ఇంట్లో చెప్పేస్తాడు.. మహాలక్ష్మి వాళ్ళిద్దరికీ పెళ్లి గురించి కేశవ తో నిజం చెప్పేస్తుంది. అంతేకాదు మాధవ్ గాయత్రిల పెళ్లి జరిపించి ఇంట్లోంచి బయటికి వెళ్లిపోవాలని అనుకుంటుంది. నేను ఒక గెస్ట్ గా వచ్చాను. కాబట్టి గెస్ట్ గానే ఉండి వెళ్ళిపోతాను అని మహా అనడంతో ఇంట్లోని వాళ్ళందరూ షాక్ అవుతారు.. ఆ తర్వాత స్టోరీ ఇంకా ఎలాంటి ట్విస్టులను ఇస్తుందో ముందు ముందు చూడాలి.. ప్రస్తుతం చక్రి తమిళంతో పాటుగా తెలుగులో కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరో సీరియల్ కూడా ఆయనకు వచ్చినట్లు తెలుస్తుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×