E-Paper
Advertisement

Babu Mohan: ఫ్రెండ్షిప్ డే స్పెషల్… కోటాను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్!

Babu Mohan: ఫ్రెండ్షిప్ డే స్పెషల్… కోటాను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకున్న బాబు మోహన్!
Advertisement

Babu Mohan: బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో ఆదివారం విత్ స్టార్ మా పరివారం (Adivaram With star maa Parivar am) కార్యక్రమం కూడా ఒకటి ఈ కార్యక్రమానికి శ్రీముఖి (Sreemukhi)యాంకర్ గా వ్యవహరించగా పలువురు బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ఆదివారం ఫ్రెండ్షిప్ డే(Friend Ship Day) కావడంతో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సినీ నటుడు బాబు మోహన్ (Babu Mohan) హాజరయ్యారు. ఇలా బాబు మోహన్ ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టగానే పెద్ద ఎత్తున సెలబ్రిటీలు ఆటపాటలతో సందడి చేశారు.

ఫ్రెండ్షిప్ డే స్పెషల్…

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాబు మోహన్ గారికి ఒక గిఫ్ట్ ఇచ్చారు అయితే అది ఓపెన్ చేయగా, కోటా శ్రీనివాసరావు(Kota Srinivas Rao) బాబు మోహన్ కలిసి ఉన్న ఫోటో కావడంతో ఆ ఫోటో చూసిన ఫోటో శ్రీనివాసరావు ఒకసారిగా ఎమోషనల్ అయ్యారు. కోట శ్రీనివాసరావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఇలా కోట గారి లేని విషయాన్ని గుర్తు చేసుకుంటూ బాబు మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాగే కోటన్న మళ్లీ కచ్చితంగా పుట్టి తీరుతాడు అంటూ ఈ సందర్భంగా బాబు మోహన్ కోట గారిని తలుచుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా కోట గారు కన్నీళ్లు పెట్టుకోవడంతో శ్రీముఖి ఆయనని ఓదార్చే ప్రయత్నం చేశారు.

వందల సినిమాలలో నటించిన కోటా…

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న గేయ రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ బాపూ రమణల గారి స్నేహబంధం ఎలా అయితే చిరకాలం అందరికీ గుర్తుండిపోయిందో అలాగే కోటా గారు బాబు మోహన్ గారి స్నేహబంధం కూడా సినిమా ఇండస్ట్రీలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది అంటూ చెప్పకు వచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక కోట శ్రీనివాసరావు సుమారు 700 లకు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఎన్నో సినిమాలలో విలన్ పాత్రలలోను కమెడియన్ పాత్రలలో నటించారు. అయితే ఈయన వయసు పైబడటంతో సినిమా అవకాశాలు లేక ఇంటి పట్టునే ఉన్నారు.

ఇలా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న కోట శ్రీనివాసరావు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన జూలై 13వ తేదీ మరణించారు. ఇండస్ట్రీలో బాబు మోహన్ కోట శ్రీనివాసరావు ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా సినిమాల ద్వారా వీరిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఏర్పడింది. ఇలా తన ప్రాణ స్నేహితులు మరణించడంతో కోట శ్రీనివాసరావు ఎంతో ఎమోషనల్ అయ్యారు తాజాగా ఈ కార్యక్రమంలో కూడా మరోసారి ఈయన తన స్నేహితుడి మరణాన్ని తలుచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Also Read: King Dom Film: కింగ్ డం కోసం విజయ్, భాగ్యశ్రీ రెమ్యూనరేషన్.. ఎవరికి ఎంతంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×