E-Paper
Advertisement

Anchor Lasya: భర్త పుట్టినరోజు.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన లాస్య…మంజునాథ్ ఎమోషనల్!

Anchor Lasya: భర్త పుట్టినరోజు.. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన లాస్య…మంజునాథ్ ఎమోషనల్!
Advertisement

Anchor Lasya: యాంకర్ లాస్య పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర యాంకర్ గా ఒకానొక సమయంలో మ్యూజిక్ చానల్స్ కు పని చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు లాస్యం చెప్పే ఏనుగు వచ్చి మా కథలకు విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉండేది. ఇలా ఒకానొక సమయంలో యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం యాంకరింగ్ కు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్న లాస్య మరోవైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మంజునాథ్ పుట్టినరోజు.. సర్ ప్రైజ్ చేసిన లాస్య..

ఇలా సోషల్ మీడియా వేదికగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా తన భర్త మంజునాథ పుట్టినరోజు సందర్భంగా లాస్య తన భర్తకు ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చారు. తన భర్తకు ఎంతో ఇష్టమైన థార్ కారును కొనుగోలు చేసి తన పుట్టినరోజు సందర్భంగా ఈమె ఇవ్వడంతో ఒకసారిగా మంజునాథ్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని లాస్య తన ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ తన భర్తకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు..

మంజునాథ్ డ్రీమ్ కార్ ను గిఫ్ట్ గా ఇచ్చిన లాస్య..

Advertisement

ఇలా ఈ కారుకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన ఈమె తన భర్తకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ ఏడాది మనకు ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఈ కారు ప్రపంచంలో ఉన్న అందరికీ కారు మాత్రమే కానీ నీకు మాత్రం డ్రీమ్ కారు అంటూ ఈమె తన సంతోషాన్ని తెలియజేశారు ఇక మంజునాథ్ కారుని చూడగానే ఒకసారిగా ఎమోషనల్ అయ్యారు అయితే మొదట లాస్య చేతనే ఈ స్టార్ట్ చేయించారు. అనంతరం తన పిల్లలు కుటుంబ సభ్యులతో కలిసి కేక్ కట్ చేస్తూ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు కూడా లాస్య దంపతులకు అభినందనలు తెలియజేయడమే కాకుండా మంజునాథ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

?igsh=MXBjdm4ybzBmZmF2eg%3D%3D

Advertisement

ఇక లాస్య మంజునాథ్ ప్రేమ వివాహం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. ప్రస్తుతం కుటుంబ బాధ్యతలతో పాటు లాస్య కెరియర్ పరంగా కూడా బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో లాస్య బుల్లితెర కార్యక్రమాలను కూడా చాలా వరకు తగ్గించారని చెప్పాలి. ప్రస్తుతం ఈమె టిసిఎస్ అనే పేరుతో క్లోతింగ్ బిజినెస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ బిజినెస్ లో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం తన బిజినెస్ పనులలో లాస్య బిజీగా ఉన్న నేపథ్యంలోనే బుల్లితెరకు కూడా దూరంగా ఉన్నారు. ఇక ఈమె గతంలో పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ గా కూడా పాల్గొన్న సంగతి తెలిసిందే.

Also Read: Actress Sreeleela: ఫస్ట్ సినిమా జ్ఞాపకాలను భద్రపరచుకున్న శ్రీలీల..ఇలాంటి పిచ్చి అలవాటు కూడా ఉందా?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×