E-Paper
Advertisement

Sumana Sri : జయవాహిని మరణానికి కారణం ఇదే..ఇన్నిరోజులకు బయటపడ్డ నిజం..

Sumana Sri : జయవాహిని మరణానికి కారణం ఇదే..ఇన్నిరోజులకు బయటపడ్డ నిజం..
Advertisement

Sumana Sri : బులితెరపై ఎన్నో సీరియల్స్లలో నటించి ఇప్పుడు ఇండస్ట్రీకి దూరమైన వాళ్ళు ఎందరో ఉన్నారు.. కొంతమంది సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ప్రస్తుతం వరుసగా సీరియల్స్ చేస్తూ ఫుల్ బిజీగా మారుతున్నారు. కానీ ఇం కొంతమంది మాత్రం సినిమాలో సీరియల్స్ కి దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ ని లీడ్ చేస్తూ వస్తున్నారు. అలాంటి వారిలో బుల్లితెర నటి సుమన శ్రీ ఒకరు.. ఒకప్పుడు తెలుగు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్న పలు సూపర్ హిట్ సీరియల్స్లలో కీలక పాత్రలో నటించింది. ఈమె నటనకు తెలుగు ఆడియోన్స్ ఫిదా అయ్యారు.. అప్పట్లో ఆమె నటనకు ఎన్నో అవార్డులు కూడా దక్కాయి. అలాంటి సుమన శ్రీ ఈమధ్య ఎక్కడ సీరియస్లలో కనిపించలేదు. తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఈమె తన స్నేహితురాలైన జయ వాహిని గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తన ఫ్రెండ్ కు వచ్చిన కష్టాన్ని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయింది. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు ఈమె ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జయ వాహిని చనిపోవడానికి కారణం అదే..?

నటి సుమన శ్రీ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది. అందులో భాగంగా ఆమె తన ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఎమోషనల్ ఇన్స్టంట్ల గురించి బయట పెట్టింది. నా తండ్రి తల్లి ఎలా చనిపోయారు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే తన స్నేహితురాలైన సినీనటి జయవాహిని మరణం పై ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.. మొదట్లో తనకు అవగాహన లేక క్యాన్సర్ గురించి పెద్దగా పట్టించుకోలేదని ఆమె అంటున్నారు.. అయితే నా తండ్రికి జరిగినట్లుగా లాస్ట్ స్టేజ్ లో మాత్రం లేదు. వాహిని కి ఫస్ట్ స్టేజ్ లో ఉండగానే ఆమె చనిపోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.. నా కళ్ళ ముందే తాను చనిపోతూ ఉంటే చూస్తూ ఉండిపోయాను అది నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.. అప్పుడు ఆమెను వెంటనే హాస్పిటల్ లో మెరుగైన వైద్యానికి పంపించి ఉంటే ఇప్పుడు బ్రతికి ఉండేది. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిని ఏం చేస్తాడో చెప్పడం కష్టమే కదా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజెన్లు ఆమెకు ధైర్యం చెబుతూ కామెంట్లు పెడుతున్నారు..

Advertisement

Also Read : విడాకుల రూమర్స్ పై మొదటిసారి స్పందించిన స్రవంతి.. దిమ్మతిరిగే కౌంటర్..

డెలివరీ టైం లో షాకింగ్ నిర్ణయం ..?

బుల్లితెర సీరియల్ నటి సుమన శ్రీ తన డెలివరీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ఒక మదర్ తన బేబీకి జన్మని ఇవ్వాలి అంటే కచ్చితంగా పునర్జన్మణి ఎత్తాలి అని ఆమె అంటున్నారు. ఏ టైంలో ఏమి జరుగుతుందో ఊహించలేము కాబట్టి నా మీద నాకు నమ్మకం లేదు కాబట్టే నేను డెలివరీకి వెళ్లాల్సిన ఒక గంట క్రితం నా బాధ్యతలు అన్నిటిని వేరే వాళ్ళకి ఇచ్చేసాను. నా ఆర్గాన్స్ కూడా దానం చేశాను. నేను బ్రతుకుతాను అని నమ్మకం కలిగినా సరే ఒకరికి నావల్ల సాయం చేయాలి అన్న ఆలోచనతోనే ఇలాంటి పని చేశాను అని ఆమె అన్నారు. ఇక సీరియల్స్ విషయానికొస్తే.. అప్పట్లో బిజీగానే ఉన్నా కూడా ఆ తర్వాత ఫ్యామిలీ కారణాలవల్ల దూరమైనట్లు ఆమె చెప్పుకొచ్చారు.. మరి ఇప్పుడు సీరియల్స్ లోకి వస్తారా అని అడిగితే… రావాలని ఉన్న కొన్ని బాధ్యతలు నన్ను ఆపుతున్నాయి అంటూ ఆమె క్లారిటీ ఇచ్చారు.. మొత్తానికి సుమన శ్రీ తన ఫ్రెండ్ గురించి ఎన్నో విషయాలని బయటపెట్టి అందరిని ఏడ్పించేసింది.. మరి ఈమె ఇక ముందు నువ్వు సీరియల్స్ చేస్తుందేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×