E-Paper
Advertisement

హీరోలు సెట్ లో నాతో అలా ఉంటారు.. నటి సుధ కామెంట్స్..

హీరోలు సెట్ లో నాతో అలా ఉంటారు.. నటి సుధ కామెంట్స్..
Advertisement

Actress Sudha : టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసుల్లో జరగని ముద్ర వేసుకున్న నటి సుధా.. ఈమె గురించి పరిచయం అవసరం లేదు. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ అతి తక్కువ కాలంలోనే నటిగా ముద్ర వేసుకుంది.. ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన ఈమె హీరోల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.. తను సినిమా ఇండస్ట్రీలో కొనసాగడానికి కారణం కొంతమంది హీరోలు అని వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పై ప్రశంసలు కురిపించింది.. ఒక్కో హీరో గురించి ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం వైరల్ అవ్వడంతో సోషల్ మీడియాలో ఈమె పేరు మారుమోగిపోతుంది.. అసలు ఈమె హీరోల గురించి ఏం చెప్పింది అన్నది ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..

మహేష్, ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్…

సినీ నటి సుధా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించింది. ఈమె ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు అందరు సరసన నటించి తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది.. తాజాగా ఓ ఛానల్ కి ఈమె ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఇంటర్వ్యూలో తన గురించి తన ఫ్యామిలీ గురించి అలాగే సినిమాల గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.. ఈ క్రమంలో ఆమె మహేష్ బాబు తనని ఏడిపించేవాడు అని చెప్పకువచ్చింది. అలాగే ఎన్టీఆర్ బాద్షా సినిమాకి తాగుబోతు క్యారెక్టర్ చేయడానికి అతను బాగా హెల్ప్ చేశాడని ప్రశంసలు కురిపించింది… అలాగే నాగార్జున తనని అమ్మ అని పిలవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అని ఆమె సంచల విషయాలను బయటపెట్టింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. దాంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

సినీ నటి సుధ సినిమాల విషయానికొస్తే..

Advertisement

నటి సుధా సినిమాల విషయానికొస్తే.. ఆమె ఇప్పటివరకు యూస్ చేసిన సపోర్టింగ్ రూల్స్ జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి.. ఈమె 1981లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు.. 1987 లో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. బాలకృష్ణ హీరోగా, రామారావు దర్శకత్వం వహించిన తాజా చిత్రం తల్లిదండ్రులు మూవీ తర్వాత తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ మూవీ జనాలను ఎంతగా ఆకట్టుకుందో చెప్పనక్కర్లేదు.. గ్యాంగ్ లీడర్ మూవీలో నటించింది.. అది మంచి గుర్తుంపును అందించింది.. ఆ తర్వాత ఆమె నటించిన ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చింది.. ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న ప్రతి ఒక్కరితో ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది.. ఎన్నో సినిమాలకు ఆమె నటనకు ఉత్తమ నటి అవార్డులను అందుకుంది.. ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కక్కుర్తి.. బాలు దెబ్బకు మైండ్ బ్లాక్.. మీనాకు ఘోర అవమానం..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×