E-Paper
Advertisement

Actress Laya: అలాంటి వారికి డివోర్సే బెటర్.. పెద్దరికం చేయమంటే నేను ఇదే చెబుతా!

Actress Laya: అలాంటి వారికి డివోర్సే బెటర్.. పెద్దరికం చేయమంటే నేను ఇదే చెబుతా!
Advertisement

Actress Laya: ఇద్దరు భార్యభర్తలు మధ్య జరిగే గొడవల్లో తలదూర్చుకుండా ఉండటమే బెటర్ అని అన్నారు నటి లయ (Actress Laya). బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ (Big TV Kissik Talks) కార్యక్రమంలో పాల్గొన్న లయ, చిన్న చిన్న విషయాలకే గొడవలు పడి డివోర్స్ తీసుకునే వారి గురించి, వారి ఇష్యూకి పెద్దరికం చేయమంటే తనేం చేస్తుందో చెప్పుకొచ్చారు. తనకు మాత్రం భర్త, పిల్లలు కంటే ఏదీ ఇంపార్టెంట్ కాదని తెలిపారు. ఈ విషయాలపై ఆమె మాట్లాడుతూ..

Also Read- BMW Film: ఓటీటీలోకి వచ్చిందో లేదో అప్పుడే టెలివిజన్ ప్రీమియర్ కు సిద్ధమైన రవితేజ సినిమా.. ఎప్పుడంటే?

దూరకుండా ఉండటమే బెటర్

Advertisement

‘‘చిన్న చిన్న వాటికే డివోర్స్ (Divorce) తీసుకుని, పిల్లలని అనాథలని చేస్తున్నారంటే.. వాళ్ల పర్సనల్ రీజన్స్ వారికి ఉండొచ్చు. అండర్ స్టాండింగ్ లేకపోవడం, ఇక జీవితాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోవడం.. ఇలా ఏదో ఒక కారణం ఉండొచ్చు. అంత బాధలో రిలేషిన్‌షిప్‌ని (divorce and relationships) ముందుకు తీసుకెళ్లడం కంటే, వదిలేసి ఎవరి బతుకు వారు బతకడం మంచిది. దీనికి డిప్రెషన్‌లోకి వెళ్లి, ఏదేదో చేసుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఇంత వరకు రాకుండా.. ముందు కాస్త ఓపికగా నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇక వాళ్లు భార్యభర్తలైతే వారి మధ్యలో సమస్య తీర్చడానికి దూరకుండా ఉండటమే బెటర్. ఎందుకంటే, ఎండ్ ఆఫ్ ది డే వారిద్దరూ ఒకటే అవుతారు. మనమే పిచ్చిముఖాలమవుతాం.

Also Read- Balakrishna: దేవాన్ష్ ధోతి వేడుక..బాలయ్య ఆరోగ్యం విషయంలో ఫ్యాన్స్ ఆందోళన.. ఏమైందంటూ!

డివోర్సే బెటర్ అని చెబుతా..

Advertisement

అలా కాదు, వారిద్దరూ వచ్చి, మనల్ని పెద్దరికం చేయమంటే మాత్రం.. ఇద్దరి వైపుల నుంచి ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకుని, వాళ్లు చేసిన తప్పులు ఎత్తి చూపించి, ఇలా చేయకండి అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడలా వినే స్టేజ్‌లో ఎవరూ లేరు. ఇటు వెళ్లలేను, అటు వెళ్లలేను.. డివోర్స్ కూడా తీసుకోలేను.. ఇక జీవితాన్ని అంతం చేసుకోవడమే బెటర్ అనుకునే స్టేజ్‌కి వస్తే మాత్రం.. కచ్చితంగా డివోర్సే బెటర్ అని నేను చెబుతాను. టూ మచ్ కంట్రోలింగ్ ఎవరు చేసినా, ఒక లెవల్ వరకు తట్టుకోగలరు. నువ్వు దేని కోసం ఫైట్ చేస్తున్నావో ఫైట్ చెయ్. కానీ అది ఇంపార్టెంటా, కాదా? అని తెలుసుకుని చెయ్. నీ ఫ్యామిలీ కంటే ఇంపార్టెంటా? నీ భర్త, పిల్లలు, నీ సెక్యూర్డ్ లైఫ్ కంటే ఇంపార్టెంటా? అనేది చూసుకోమని మాత్రం చెబుతాను’’ అని వెల్లడించారు.

Also Read- Kissik Talks: ‘అమ్మోరు’లో మొదట నాకే అవకాశం వచ్చింది.. ఎందుకు చేయలేదంటే? – లయ

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×