E-Paper
Advertisement

Actress Bhavana Lasya : మల్లి జీవితంలో కన్నీళ్లు తెప్పించే కష్టాలు.. ఎందుకిలా చేసింది..?

Actress Bhavana Lasya : మల్లి జీవితంలో కన్నీళ్లు తెప్పించే కష్టాలు.. ఎందుకిలా చేసింది..?
Advertisement

Actress Bhavana Lasya : బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు భావన లాస్య.. తన నటనతో, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగు అమ్మాయి ఈమె.. ప్రముఖ తెలుగు చలనసేన స్టార్ మా, జీ తెలుగులో ఈమె వరసగా సీరియల్స్ చేసింది ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా ఈమె మల్లీ సీరియల్ తో అందరికి బాగా దగ్గరైంది. ఈ సీరియల్ తర్వాత ఈమె బుల్లితెరపై సీరియల్స్ లో పెద్దగా కనిపించలేదు. కానీ పలు స్పెషల్ ఈవెంట్లలో మాత్రం సందడి చేస్తూ వస్తుంది.. ఈమధ్య ఏ ఫెస్టివల్ ఈవెంట్ ఉన్నా సరే ఈ అమ్మడు స్పెషల్ ఎంట్రీ ఇస్తుంది.. ఎప్పుడూ గలగల నవ్వే మళ్ళీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి అని గతంలో ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. తన ఎమోషనల్ స్టోరీ ని అందరితో పంచుకొని కన్నీళ్లు పెట్టుకుంది. మళ్లీ జీవితంలో మర్చిపోలేని ఆ ఘటన ఏంటో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

మల్లీ జీవితంలో అన్నీ కష్టాలే..

మల్లీ హీరోయిన్ అసలు పేరు భావన లాస్య.. ఈమె గురించి అందరికీ తెలిసే ఉంటుంది. తెలుగు అమ్మాయి అయినా ఈమె వైజాగ్ లో పుట్టి పెరిగింది. నటనపై ఆసక్తి ఉండడంతో సీరియల్లో నటించే అవకాశాలను అందుకుంటు వచ్చింది.. అయితే ఈమె చిన్నతనంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.. అప్పట్లో ఆమె ఇంటి పరిస్థితి గురించి చెప్పి అందరికీ కన్నీళ్లు తెప్పించింది.. నటనపై ఇంట్రెస్ట్ తో ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరసగా అవకాశాలు అందుకుంటూ పాపులర్ అయిన విషయాన్ని చెప్పుకొచ్చింది.. ఏది ఏమైనా కూడా జీవితంలో కష్టాలు అనేవి ఎప్పుడూ ఉండవు.. ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టమే.. ప్రస్తుతం నేను నా కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నాను అని భావన లాస్య చెప్తున్నారు..

భావన లాస్య ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

Advertisement

తెలుగు సీరియల్స్లలో ఈమధ్య ఎక్కువగా కన్నడ నుంచి వచ్చిన హీరోయిన్లు కనిపిస్తున్నారు.. ఇంకా చెప్పాలంటే బెంగాలీ ముద్దుగుమ్మలు కూడా ప్రస్తుతం హవాని కొనసాగిస్తున్నారు.. అయితే తెలుగు హీరోయిన్లు ఈమధ్య పెద్దగా కనిపించడం లేదు అని స్పష్టంగా తెలుస్తుంది. అలాంటి సమయంలో కూడా హీరోయిన్గా ఈమె సెలెక్ట్ అయ్యి సీరియల్స్ చేయడం మామూలు విషయం కాదు.. అమాయకత్వం, అందం ఆమె సొంతం.. అలాంటి లాస్య అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ పై వచ్చిన ‘మల్లి’ అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.. మొదటి సీరియల్ మంచి సక్సెస్ ని అందుకోవడంతో ఆమెకు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. ఆ తర్వాత జీ తెలుగులో వస్తున్న ‘లక్ష్మీ నివాసం’ సీరియల్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది.. కేవలం తెలుగులో మాత్రమే కాదు అటు తమిళంలో కూడా వరుసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె ఒక్క సీరియల్ కి దాదాపు 35 వేల నుంచి 40 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ లెక్కను చూస్తే నెలకు లక్షల్లోని భావన సంపాదిస్తుందని అర్థమవుతుంది.. సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలని షేర్ చేస్తూ కుర్రాళ్లకు మతి పోగొడుతుంది..

Also Read :Gundeninda GudiGantalu Today episode: ఇంగ్లీష్ లో దంచేసిన బాలు.. చింతామణి ఉచ్చులో మీనా..ప్రభా ఫుల్ హ్యాపీ..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×