E-Paper
Advertisement

Actress Anjali : నటి అంజలి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే.. ఆ టైంలో చనిపోదాం అనుకున్న..

Actress Anjali : నటి అంజలి ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి కారణం ఇదే.. ఆ టైంలో చనిపోదాం అనుకున్న..
Advertisement

Actress Anjali : ఒకప్పుడు సీరియల్స్ లతో బాగా బిజీగా ఉన్న యాక్టర్స్ ఈమధ్య సీరియస్లలో కనిపించడం లేదు.. కొందరికి అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైతే.. మరికొందరు మాత్రం అవకాశాలు ఉన్న కొన్ని కారణాలవల్ల సీరియల్స్ చేయడం లేదు.. ఈమధ్య చాలామంది సీరియల్ ముద్దుగుమ్మలు పలు యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూ ఇస్తూ తమ జీవితంలో జరిగిన ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు.. కొందరు సీరియల్స్ లో కనిపించకపోవడానికి గల కారణాలను వివరిస్తున్నారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న బుల్లితెర నటి అంజలి పవన్ సీరియల్స్ కి దూరం అవడానికి కారణాలను వివరించింది.. తన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను బయటపెట్టి ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఆ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. అది చూసిన నెటిజెన్లు అంజలికి ధైర్యం చెప్తూ కామెంట్స్ చేస్తున్నారు..

సీరియల్స్ ఎందుకు మానేశాను అంటే..?

బుల్లితెర నటి అంజలి తాజాగా యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ వచ్చింది.. అందులో భాగంగా ఆమె తన పర్సనల్ లైఫ్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే మీరు మొగలిరేకులు వంటి సూపర్ హిట్ సీరియల్స్లలో నటించారు. అందులోనూ నెగిటివ్ క్యారెక్టర్లలో బాగా కనిపించారు. మిమ్మల్ని జనాలు అలా గుర్తుపెట్టుకున్నారు.. అయితే మీరు సడన్గా సీరియల్స్ కి ఎందుకు దూరమయ్యారు అని అడుగుతారు.. దానికి ఆమె సమాధానం చెప్పింది. నేను ఎక్కడ బయట కనిపించినా సరే నాతో ఫోటో దిగాలని ఫ్యాన్స్ ఎగబడేవారు.. ఈ క్రమంలో పవన్ చేతికి కెమెరా ఇచ్చి చాలామంది ఫోటోలు తీయమని అడిగేవారు. పవన్ ని అలా పక్కన పెట్టడం నాకు నచ్చలేదు.. మేమిద్దరం కలిసి ఉండాలని అనుకున్నాము. కానీ నా ఫాన్స్ మాత్రం మా ఇద్దరిని విడిగా చూశారు.. అది నాకు నచ్చలేదు.. పవన్ ను తక్కువ చేసి చూడడం అస్సలు నచ్చలేకే సీరియల్స్ కి దూరమయ్యాను.. ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చాయి. కానీ దేన్ని కూడా నేను ఒకే చెయ్యలేదు అని ఆమె అన్నారు..

Advertisement

Also Read :ఉపాసన పై సుష్మిత కామెంట్స్.. మరదలు అంటే ఎంత ప్రేమో..

అమ్మను అలా చూసి చనిపోదాం అనుకున్నాను..

అలాగే ఆమె మాట్లాడుతూ తనకు ఎడమ చేతి చూపుడు వేలుకి గోరు లేదన్న విషయాన్ని బయటపెట్టింది.. మీలాగా నాకు వేలు, గోరు లేదు.. ఇదంతా ఆర్టిఫిషియల్ మాత్రమే అని ఆమె అన్నారు.. అలాగే తన తల్లి పరిస్థితిని హాస్పిటల్లో ఉన్నప్పుడు చూసి తల్లడిల్లిపోయాను. నేను మర్చిపోలేని బాధ ఏదైనా ఉంది అంటే అది ఇదే అని ఆమె తన తల్లిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. నా తల్లికి నేను ఏదైతే చేయాలి అని అనుకున్నానో.. అది ఇప్పుడు నా కూతురికి చేస్తున్నాను.. నేనెప్పుడూ బాధపడుతున్న సరే నీకు నేనే అమ్మని అని నా కూతురు నాకు ధైర్యం చెప్తుంది.. ఇక సత్య మా జీవితంలోకి రావడంతో పూర్తిగా మారిపోయింది.. ప్రస్తుతం అయితే యూట్యూబ్ ద్వారా వచ్చే ఇన్కమ్ బాగానే ఉంది. పిల్లలతో సంతోషంగానే ఉన్నామని ఆమె అన్నారు. ఆ ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతుంది..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×