E-Paper
Advertisement

Actress Priya: నటి ప్రియ ఒక్క సీరియల్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?

Actress Priya: నటి ప్రియ ఒక్క సీరియల్ కు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా..?
Advertisement

Actress Priya: తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రియా.. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసింది. హీరోయిన్ తల్లి పాత్రలు, హీరోలకు మదర్ క్యారక్టర్ లో నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈమె ఎన్నో సినిమాల్లో నటించింది . ఒకప్పుడు వెండితెరపై మాత్రమే కనిపించే ఈమె ఇప్పుడు బుల్లితెరపై ప్రసారమవుతున్న సీరియల్స్ లో కూడా కీలకపాత్రలో నటిస్తుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు కలవారి కోడలు కనకమహాలక్ష్మి సీరియల్ ఓ పాత్రలో నటిస్తుంది. సినిమాల నుంచి సీరియల్స్ కి వచ్చిన నటీనటులు ఎందరో ఇక్కడ కూడా మంచి సక్సెస్ ని అందుకుంటున్నారు. అలాగే ఈ ప్రియ కూడా సీరియల్స్ లలో తన నటనతో మెప్పిస్తుంది. ఈమె సినిమాల నుంచి ఎక్కువగా సీరియల్స్ చేస్తుంది. అయితే ఈమె ఒక్క సీరియల్ కు ఒక్కరోజుకు ఎంత రెమ్యూనరేషన్ ఎంతో తెలుసుకోవాలని గూగుల్లో వెతికేస్తున్నారు. మరి ఆమె రెమ్యూనరేషన్ వివరాలు తెలుసుకుందాం..

సీరియల్ యాక్టర్ ప్రియా రెమ్యూనరేషన్.?

సీరియల్స్ చాలా మంది నటీనటులకు మంచి లైఫ్ ను ఇస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది యాక్టర్స్ సీరియల్స్లలోకి వచ్చి ఇక్కడ కూడా మంచి గుర్తింపుని తెచ్చుకుంటున్నారు. సినిమాలలో నటించి ఎన్నో విజయాలను అందుకున్న నటీనటులు సీరియల్స్ కి షిఫ్ట్ అవడంతో ఇక్కడ డిమాండ్ కూడా పెరిగిపోయింది. సీరియల్ యాక్టర్ ప్రియా ప్రస్తుతం వరసగా సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది. ఈమె సీనియర్ యాక్టర్. ఒక్క సీరియల్ కి ఒక్క రోజుకి దాదాపు 35 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఆ లెక్కన నెలకు లక్షల్లో ఈమె సంపాదన ఉంటుంది. ఇక్కడ నటించడానికి చాలా మంది యాక్టర్స్ ఇంట్రెస్ట్ చుపిస్తున్నారు.

Advertisement

Also Read : ఆదివారం టీవీల్లోకి రొమాంటిక్ సినిమాలు.. ఆ ఒక్కటి స్పెషల్..

ప్రియా పర్సనల్ లైఫ్.. 

1980లు, 1990లలో మలయాళ చిత్రాలలో ప్రముఖ కథానాయికగా నటించింది. తమిళ సీరియల్స్ లలో కూడా నటించింది. ఒకవైపు సినిమాలు మరోవైపు సీరియస్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రియా కెరియర్ పిక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. మలయాళ చిత్రాల సినిమాటోగ్రాఫర్ అయిన డేవిడ్ ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు ప్రిన్స్, ఒక కుమార్తె ఐశ్వర్య ఉన్నారు. కర్తవ్యం అనే జెమినీ సీరియల్ ఆమెకు మంచి పేరును తీసుకొచ్చింది. మొదట తమిళ సీరియల్తో ప్రేక్షకులకు పరిచయమైంది ప్రియా.. ఆ తర్వాత మాలయాళంలో పలు సీరియల్స్ లలో నటించింది. తెలుగులో కూడా సీరియల్స్, సినిమాలల్లో నటించింది. అంతేకాదు తెలుగు బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ లో కూడా సందడి చేసింది. . ఈమధ్య కాస్త స్లిమ్ అయిన ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్గా అంటూ లేటెస్ట్ ఫోటోలు అభిమానులతో పంచుకుంటుంది. ఆ ఫోటోలను చూసినా నెటిజన్లు ఇంతగా మారిపోయారు ఏంటి అంటూ కామెంట్లో వర్షం కురిపిస్తున్నారు.. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈమె ఇప్పుడు స్లిమ్ గా మారిపోయింది. ఆ న్యూ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×