E-Paper
Advertisement

YS Sharmila Son: ఆమె ప్రేమలో షర్మిల కొడుకు .. ఏపీలో రాజకీయం హీటెక్కుతుందా?

YS Sharmila Son: ఆమె ప్రేమలో షర్మిల కొడుకు .. ఏపీలో రాజకీయం హీటెక్కుతుందా?
Advertisement

YS Sharmila Son: వైఎస్‌ షర్మిల తనయుడు రాజారెడ్డి.. కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయితో కలిసి త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు తెలుస్తోంది. ఏపీలో రెడ్డి, కమ్మ వర్గాల మధ్య రాజకీయంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆ రెండు వర్గాల రాజకీయాలు నాటి నుంచి నేటి వరకూ కాకరేపుతుంటాయి. రెడ్డి వర్సెస్‌ కమ్మ పాలిటిక్స్‌ నేపథ్యంలోనే ఇప్పటి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య రాజకీయాలు రంజుగా సాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్‌ షర్మిల తనయుడి పెళ్లి పొలిటికల్‌గా చర్చకు దారి తీస్తుందని వార్తలొస్తున్నాయి.

USAలో చదువుకుంటున్న షర్మిల తనయుడు రాజారెడ్డి నాలుగేళ్లుగా అట్లూరి ప్రియతో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది. నాలుగేళ్ల వీరి ప్రేమ ప్రయాణం ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు చెప్తున్నారు. త్వరలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం. అయితే.. వీరిద్దరి వివాహం ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపుతుందా అని ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×