E-Paper
Advertisement
TS Govt : కొత్తగా ముగ్గురు సలహాదారులు..  కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..

TS Govt : కొత్తగా ముగ్గురు సలహాదారులు.. కేబినెట్ హోదా కల్పిస్తూ సీఎస్ ఉత్తర్వులు జారీ..

TS Govt : తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు సలహాదారులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులుగా మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ నేత హర్కర వేణుగోపాల్‌ను సలహాదారులగా నియమించింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమించిది. ఈ నలుగురికీ కేబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ్యవహారాల సలహాదారుగా షబ్బీర్‌ అలీ వ్యవహరించనున్నారు. ప్రొటోకాల్‌, పౌర సంబంధాల సలహాదారుగా వేణుగోపాల్‌ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

Malla Reddy : మల్లారెడ్డికి భారీ షాక్ .. కాంగ్రెస్ లో చేరనున్న 19 మంది కార్పొరేటర్లు..
CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : లండన్ పర్యటనలో సీఎం రేవంత్.. మూసీ నది పునరుజ్జీవానికి అధ్యయనం..

CM Revanth Reddy : తెలంగాణకు పెట్టుబడులపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. విదేశీ పర్యటనలో రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, మూసీ ప్రక్షాళనే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న రేవంత్‌..ఈ దశలోనే స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రతి సంవత్సరం ఏర్పాటయ్యే ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు. అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత గౌతమ్ అదాని, టాటా సన్స్ చీఫ్ ఎన్ చంద్రశేఖరన్ సహా పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే పెట్టుబడులకు సంబంధించిన అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Hyderabad : హైదరాబాద్ లో గుట్టుగా వ్యభిచారం.. అఖిల్ పహిల్వాన్ అరెస్ట్..
CM Revanth Reddy : “పార్లమెంట్ ఎన్నికల్లోనూ BRS, BJP గుర్తులను 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెడతా..”
Mancherial : అర్ధరాత్రి పురిటి నొప్పులు.. అటవీ ప్రాంతంలో డెలివరీ.. అతడే దేవుడయ్యాడు..
Cyber Crime : కొరియర్ పేరుతో వ్యాపారికి టోకరా.. కోటి రూపాయలు స్వాహా..
Rajanna Sircilla : సీతమ్మకు సిరిసిల్ల నేతన్న బంగారు చీర.. ప్రధాని మోదీ ప్రశంస..
KTR : దిద్దుబాటు చర్యల్లో బీఆర్ఎస్.. తలనొప్పిగా ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం..
Jagtial : విధి ఆడిన వింత నాటకం.. రోడ్డు ప్రమాదం.. సాయం చేస్తుండగా మరో యాక్సిడెంట్..
Jogulamba Gadwal : ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..
Fake Passports In korutla : నకిలీ పాస్‌పోర్టుల కలకలం.. సీఐడీ రైడ్స్.. వెలుగులోకి సంచలన విషయాలు..
CM Revanth Reddy : మూసీ నదికి పునర్ వైభవం.. పక్కా ప్లాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి..
Uttam Kumar Reddy : సాగునీటి ప్రాజెక్టులపై మంత్రుల సమీక్ష.. సీతారామ ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న మంత్రి ఉత్తమ్..

Big Stories

Advertisement
×