E-Paper
Advertisement

Paperless Cabinet: తొలి పేపర్ లెస్‌గా తెలంగాణ కేబినెట్ సమావేశం.. మూసీ, మెట్రోపై కీలక నిర్ణయాలు

Paperless Cabinet: తొలి పేపర్ లెస్‌గా తెలంగాణ కేబినెట్ సమావేశం.. మూసీ, మెట్రోపై కీలక నిర్ణయాలు
Advertisement

Paperless Cabinet: తెలంగాణ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రంలో తొలిసారి పేపర్ లెస్‌గా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎర్పాటు చేశారు. ఘతంలో మంత్రి శ్రీధర్ బాబు ఫైలెట్ ప్రాజెక్ట్ క్రింద దీన్ని ఎర్పాటు చేసిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. ఈ-క్యాబినెట్ విధానంలో రాష్ట్రంలోని మంత్రులందరు పాల్గొననున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం ఎర్పాటు చేశారు.

వీబీ జీ-రామ్ పథకం..

అయితే తెలంగాణకు ప్రధాన కార్యదర్శి గా వచ్చిన సంజయ్ జాజుకు ఇది తొలి క్యాబినెట్ సమావేశం. ఈ సమావేశంలో ముఖ్యంగా మెట్రో తదుపరి కార్యాచరణపై చర్చించనున్నట్టు అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టినటువంటి వీబీ జీ-రామ్ పథకం అమలుపై కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉందని కొందరు ప్రభుత్వం అధికారులు అనుకుంటున్నారు. వానాకాలం పంట సాగు పరిస్థితులపై సమీక్షించనున్నారు. రాష్ట్రంలో రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువుల పంపిణీపై చర్చ ముఖ్యంగా చర్చించనున్నారు.

Advertisement

Also read: Rythu Commission: గిరిజన రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏళ్ల నిరీక్షణకు తెర!

అంతర్రాష్ట్ర బదిలీలపై..

ఈ సంత్సరం పంటల వైవిధ్యం, ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహకాలపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని కొందరు అధికారులు తెలిపారు. ఏపీ-తెలంగాణ ఉద్యోగుల పరస్పర అంతర్రాష్ట్ర బదిలీలపై చర్చించనున్నారు. మరియు ఈ సమావేశంలో హైదరాబాద్‌లోని కోర్ అర్బన్‌లో ఎస్ఐజీ హౌసింగ్ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాతమ్మకంగా తీసుకున్నటువంటి మూసి ప్రక్షాళనం ఫేజ్ 1 పైన చర్చ జరిగే అవకాశం ఉంది.

Advertisement

Also read: Vehicle Dealers: టీఆర్ నెంబర్ లేకుండా బండి డెలివరీ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×