// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Hyderabad News:హైదరాబాద్‌లో దారుణం.. డేటింగ్ యాప్‌లో ట్రాన్స్ జెండర్‌‌ను బుక్ చేసి..? ఎంఐఎం నాయకుడి కుమారుడి ప్రమేయం

Hyderabad News:హైదరాబాద్‌లో దారుణం.. డేటింగ్ యాప్‌లో ట్రాన్స్ జెండర్‌‌ను బుక్ చేసి..? ఎంఐఎం నాయకుడి కుమారుడి ప్రమేయం

Hyderabad News: హైదరాబాద్ నగరంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ట్రాన్స్ జెండర్‌పై ముగ్గురు యువకులు అమానుషంగా ప్రవర్తించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆన్‌లైన్ డేటింగ్ యాప్ అయిన గ్రైండర్ ద్వారా ముగ్గురు యువకులు, ట్రాన్స్ జెండర్‌ను బుక్ చేసుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. డబ్బుల కోసం ఒత్తిడి చేసి, దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా […]

Adi Srinivas: బీఆర్ఎస్ భవిష్యత్తు అంధకారమే? ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు
CP Sajjanar: సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్ బుక్ ఖాతా.. సీపీ ఏం చేశారంటే?
Mahabubabad News: ఇది ఎమ్మార్వో ఆఫీసుల్లో పరిస్థితి.. రూ.4వేలు ఇస్తేనే పట్టా ఇస్తాం.. ఈ రైతు ఆవేదన చూడండి..

Mahabubabad News: ఇది ఎమ్మార్వో ఆఫీసుల్లో పరిస్థితి.. రూ.4వేలు ఇస్తేనే పట్టా ఇస్తాం.. ఈ రైతు ఆవేదన చూడండి..

Mahabubabad News: ప్రభుత్వ కార్యాలయాలు పౌరులకు సేవలు అందించే కేంద్రాలుగా కాకుండా.. కొందరు అవినీతి అధికారుల కారణంగా లంచాలకు అడ్డాలుగా మారుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. తహసీల్దార్ కార్యాలయాల్లో లంచం ఇవ్వకపోతే తమ పని జరగదని అధికారులు రైతులకు ముఖం మీదే తేల్చిచెప్పడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం, కొమ్ములవంచ గ్రామంలో జరిగిన తాజా సంఘటన ఈ వ్యవహారానికి నిదర్శనంగా నిలుస్తోంది. కొమ్ములవంచ గ్రామానికి చెందిన మల్లయ్య అనే రైతు పంట రుణం […]

Kalvakuntla Kavitha: హరీష్ వల్లే సునీత ఓటమి! హరీష్, కేటీఆర్ బాగోతం బయటపెట్టిన కవిత
BRS: బీఆర్ఎస్ ఓటమి తర్వాత మాగంటి సునీత నివాసానికి వెళ్లిన కేటీఆర్
High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్.. ఒక్కసారిగా బెట్టింగ్ యాప్ ప్రత్యక్షం

High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్.. ఒక్కసారిగా బెట్టింగ్ యాప్ ప్రత్యక్షం

High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ను లక్ష్యంగా చేసుకుని సైబర్ దాడులు జరిగాయి. ఆన్‌లైన్‌లో ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ చేయడానికి ప్రయత్నించిన పలువురు.. అదే సమయంలో ఒక అనుమానాస్పద బెట్టింగ్ వెబ్‌సైట్‌కు రీడైరెక్ట్ అవ్వడం గమనించారు. ఈ ఘటనను హైకోర్టు రిజిస్ట్రార్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. సాధారణంగా న్యాయవాదులు, పిటిషనర్లు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు ప్రతిరోజూ వేల సంఖ్యలో హైకోర్టు వెబ్‌సైట్‌లోని ఆర్డర్ కాపీలు డౌన్‌లోడ్ […]

Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ విజయం.. కాంగ్రెస్ వెంటే TDP ఓటర్లు!
KTR: శబాష్ సునీత.. గట్టి పోటీ ఇచ్చావ్! కాంగ్రెస్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR: శబాష్ సునీత.. గట్టి పోటీ ఇచ్చావ్! కాంగ్రెస్‌పై కేటీఆర్ హాట్ కామెంట్స్

KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఫలితాలు వెలువడిన గంటల వ్యవధిలోనే.. రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ తెరపైకి వచ్చాయి. నిన్న రాత్రి  రహమత్‌నగర్ డివిజన్‌లో చోటుచేసుకున్న కాంగ్రెస్ గూండాల దాడిలో.. గాయపడిన బీఆర్‌ఎస్ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్‌ను  పరామర్శించడానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వెళ్లి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. కేటీఆర్ మాట్లాడుతూ, ఎన్నికల ఫలితాలు వచ్చిన 24 గంటలు కూడా […]

Congress on BRS: మొన్న గ్రామాలు.. నేడు సిటీ.. బీఆర్ఎస్‌కు బై బై! కాంగ్రెస్ ట్వీట్ వైరల్
Government Hospital: దారుణం.. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత..

Government Hospital: దారుణం.. ఇంజెక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత..

Government Hospital: నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని కమలా నెహ్రూ ఏరియా ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. చిన్న పిల్లల వార్డులో శిశువులకు డాక్టర్లు ఇంజక్షన్ ఇచ్చారు. ఇంజక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు, విరోచనాలు అయ్యాయి. దీంతో చిన్నారులకు ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు డాక్టర్లు. ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇవ్వడంతో డాక్టర్లకు తల్లితండ్రులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే చిన్నారుల హెల్త్ కండీషన్‌పై తల్లితండ్రులు […]

CM Revanth Reddy: రేవంత్ ఫోన్ చేసి.. నవీన్ యాదవ్ విజయంపై అసదుద్దీన్ ఒవైసీ రియాక్షన్..
Kcr Health: కేసీఆర్ ఆరోగ్యంపై బీఆర్ఎస్ మౌనం.. అభిమానుల్లో ఆందోళన
Cold Weather: వణికిస్తున్న చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Big Stories

Advertisement
×