E-Paper
Advertisement
Show Cause: కాంగ్రెస్‌లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!

Show Cause: కాంగ్రెస్‌లో ఫోన్ ఆడియో లీక్ కలకలం.. జిల్లా అధ్యక్షుడికే షాకిచ్చిన మాజీ సర్పంచ్!

Show Cause: స్వేచ్ఛ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుల ఎంపిక వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. శుక్రవారం నేతలు రంగ ప్రవేశం చేసి అసంతృప్తులను బుబ్జగిస్తారని భావిస్తే పరిస్థితి అందుకు విరుద్ధంగా జరుగుతుంది. గుండ్లపోచంపల్లికి చెందిన నేత మీడియాతో మాట్లాడిన తీరు డీసీసీ అధ్యక్షుడికి ఆగ్రహం తెప్పించింది. షోకాజ్ నోటీసు జారీ స్థాయికి వ్యవహారం వెళ్లింది. షోకాజ్ నోటీసు జారీ.. గుండ్లపోచంపల్లి డివిజన్ కు చెందిన కాంగ్రెస్ నేత, మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ […]

Fake Witnesses: గద్వాల రిజిస్ట్రార్ ఆఫీస్‌లో.. సాక్షి సంతకాల దందా కలకలం!

Fake Witnesses: గద్వాల రిజిస్ట్రార్ ఆఫీస్‌లో.. సాక్షి సంతకాల దందా కలకలం!

Fake Witnesses: స్వేచ్ఛ బ్యూరో: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. భూములు, ప్లాట్ల క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలకమైన ‘సాక్షి సంతకాలు’ ఇప్పుడు బహిరంగంగానే విక్రయ వస్తువులుగా మారిపోయాయి. కార్యాలయం ఆవరణలో తిష్టవేసిన కొంతమంది మధ్యవర్తులు, బ్రోకర్లు సాక్షులు”గా అవతారమెత్తి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారు. అంగట్లో సాక్షులు.. ఒక్కొక్కరికి రేటు నిజానికి రిజిస్ట్రేషన్ సమయంలో కొనేవారికి, అమ్మేవారికి ఇరుపక్షాల తరపున తెలిసిన వ్యక్తులు, నమ్మకస్తులు […]

ఉప్పల్‌లో దారుణం.. భార్యను చంపి.. బావమరదలికి ఫోన్ చేసిన భర్త!
Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!
HYDRAA: ఐదేళ్ల పోరాటం.. 250 కుటుంబాల సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా..!
కాళేశ్వరం నిర్వహణపై నో రాజీ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాళేశ్వరం నిర్వహణపై నో రాజీ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Uttam Kumar: తెలంగాణ ప్రజల భద్రత, ప్రజాధనం రక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ విజయవిహార్‌లో నీటిపారుదల శాఖాధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్తు కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం బ్యారేజీలపై కీలక నిర్ణయం […]

Steroid Racket: తక్కువ టైమ్‌లో సిక్స్ ప్యాక్ బాడీ అంటూ.. హైదరాబాద్‌లో స్టెరాయిడ్స్ కలకలం!
Greenfield Airport: భద్రాద్రి జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు స్థలాలు ఖరారు..!

Greenfield Airport: భద్రాద్రి జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు స్థలాలు ఖరారు..!

Greenfield Airport: స్వేచ్చ బ్యూరో: దశాబ్దాలుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లావాసులు ఎదురుచూస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం కల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ఇప్పటికే ప్రతిపాదిత స్థలాలు సాంకేతిక, ఆర్థిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో, జిల్లా యంత్రాంగం ద్వారా ప్రత్యామ్నాయ స్థలాలపై చేపట్టిన సమగ్ర సాధ్యాసాధ్యాల అధ్యయన నివేదికను వ్యవసాయ, మార్కెటింగ్‌, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రాంమోహన్‌ […]

కల్తీగాళ్లపై హెచ్‌-ఫాస్ట్‌ ఉక్కుపాదం.. 100 రోజుల్లో 185 కేసులు, 121 టన్నుల ఆహారం సీజ్!
Annam Foundation: కేసముద్రం బడి తండాలో హార్ట్ టచింగ్ సీన్.. బిగ్ టీవీ వార్తతో యువకుడికి పునర్జన్మ!
Illegal Mining: గద్వాల్లో మట్టి మాఫియా అరాచకం.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి..!
గచ్చిబౌలి IIITలో విషాదం.. ఆరో అంతస్తు నుంచి దూకి ఖమ్మం విద్యార్థి ఆత్మహత్య
ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!

ACB Raids: పట్టుకున్న ఫలితం శూన్యం.. వారికి భయం పుట్టించడంలో విఫలమవుతున్న సర్కార్!

ACB Raids: స్వేచ్ఛ బ్యూరో: సర్కార్​ ఆఫీసుల్లో ‘కట్టల’ పాములు పుట్టలు పెట్టుకున్నాయి. న్యాయంగా చేయాల్సిన డ్యూటీలను అడ్డం పెట్టుకుని కొందరు అధికారులు అడ్డగోలుగా వెనకేసుకుంటున్నారు. చిన్న..పెద్ద అన్నది కాకుండా ప్రతీ పనికి ఓ రేటు కట్టి కట్టలు కట్టలుగా పోగేసుకుంటున్నారు. మరికొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రభుత్వ ఆస్తులను సైతం ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో ఏసీబీ అధికారులు జరిపిన దాడుల్లో బయటపడ్డ డబ్బు, బంగారం, ఆస్తుల లెక్కలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే. […]

Voter Revision: సర్ తో పరేషాన్.. అయోమయంలో హైదరాబాద్ ఓటర్లు.. దిక్కులు చూస్తున్న అధికారులు!

Big Stories

Advertisement
×