E-Paper
Advertisement

Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!

Rythu Bharosa: 5 నుండి 6 ఎకరాలున్న రైతు ఖాతాల్లోకి.. రైతు భరోసా నిధులు విడుదల!
Advertisement

Rythu Bharosa: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణలో రికార్డు స్థాయిలో రైతు భరోసా నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వం కేవలం 5 రోజుల వ్యవధిలోనే రూ.7,135.77 కోట్లను 67.45 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో రికార్డును సృష్టించింది.

5 నుంచి 6 ఎకరాలు..

రైతు భరోసా పథకం ఐదో విడతలో 5 నుంచి 6 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు శనివారం రూ.545.41 కోట్ల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. ఈ విడతలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1.69 లక్షల మంది రైతులు రైతు భరోసా సాయం పొందారని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement

Also read: Annam Foundation: కేసముద్రం బడి తండాలో హార్ట్ టచింగ్ సీన్.. బిగ్ టీవీ వార్తతో యువకుడికి పునర్జన్మ!

నిధులు విడుదల..

ఇప్పటికే తొలి నాలుగు విడతలలో 4 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులు విడుదల చేశామని ప్రభుత్వం వెల్లడించారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రైతుల అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

Advertisement

Also read: HYDRAA: ఐదేళ్ల పోరాటం.. 250 కుటుంబాల సమస్యకు పరిష్కారం చూపిన హైడ్రా..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×