// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్‌లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?

Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్‌లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?

Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ త్వరలోనే జరగనున్నట్లు జోరుగా చర్చ సాగుతోంది. మరో వారం పది రోజుల్లో ఈ మార్పులు ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం, రాబోయే స్థానిక సంస్థలు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ సమీకరణలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. మంత్రివర్గంలో భారీ మార్పులు, చేర్పులు ఈ పునర్వ్యవస్థీకరణలో నలుగురు లేదా ఐదుగురు మంత్రులను తప్పించే అవకాశం […]

Mla Anirudh Reddy: అందుకే నువ్వు ప్యాకేజ్ స్టార్.. పవన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఫైర్
KTR: కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఉండేది కాదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
KNRUHS: కాళోజీ వర్సిటీ మార్కుల గోల్‌మాల్.. బాధితురాలు హిమజ సంచలన ఆరోపణలు
Karimnagar News: భార్యని సర్పంచ్ చేద్దామని లేటు వయసులో.. పెళ్లి కట్ చేస్తే..
Ditwah Cyclone: దూసుకొస్తోన్న దిత్వా తుపాన్.. శ్రీలంకలో విధ్వంసం.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు
Bhatti Vikramarka: 2047కు 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, కానీ.. ఆ విషయంలో వెనుకబడ్డాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: 2047కు 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన, కానీ.. ఆ విషయంలో వెనుకబడ్డాం: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: నేడు డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్‌లో విద్యుత్ ప్రెజెంటేషన్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రస్తుతం తెలంగాణలో 47 ప్రాధాన్య అంశాలను 12 డిపార్ట్‌మెంట్ల నుంచి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చర్చించారు. “కాంగ్రెస్ అంటే విద్యుత్, విద్యుత్ అంటే కాంగ్రెస్” అని ఆయన గత పబ్లిక్ మీటింగ్‌లో చెప్పినట్లుగానే, ఈ ప్రెస్ మీట్‌లో కూడా బీఆర్ఎస్ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంపై దృష్టి పెట్టారు. అంతేకాకుండా ఉత్పత్తి రంగాలు పెద్ద ఎత్తున […]

Sarpanch Nomination: వెయ్యి రూపాయి నాణేలతో సర్పంచ్ అభ్యర్థి నామినేషన్.. అలా చేయడానికి కారణం ఇదేనట!
Fake Air Force Officer: జాబ్ ఇప్పిస్తానని నిరోద్యోగులను మోసం చేస్తున్న.. ఎయిర్ ఫోర్స్ ఫేక్ ఉద్యోగి
MS College Malakpet: మలక్ పేట్ MS కాలేజీలో మాస్ కాపీయింగ్.. చిట్టీలను రోడ్లపైకి ఎలా పడేశారంటే..

MS College Malakpet: మలక్ పేట్ MS కాలేజీలో మాస్ కాపీయింగ్.. చిట్టీలను రోడ్లపైకి ఎలా పడేశారంటే..

MS College Malakpet: హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట్ ప్రాంతంలో ఉన్న ఎంఎస్ కాలేజీలో.. పరీక్షల సమయంలో మాస్ కాపీయింగ్ ఘటన కలకలం రేపింది. పరీక్షలు జరుగుతున్న తరగతుల్లోనే పుస్తకాలు, నోట్‌బుక్స్, మొబైల్ ఫోన్లు ముందుపెట్టుకొని విద్యార్థులు నిర్భయంగా కాపీయింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో విద్యాశాఖ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. సమాచారం ప్రకారం.. వార్షిక పరీక్షలు జరుగుతున్న సమయంలో పలువురు విద్యార్థులు తమ సీట్లపైనే పుస్తకాలు తెరిచి పెట్టుకొని పరీక్ష రాసినట్లు తెలుస్తోంది. కొందరు మొబైల్ […]

TG Sarpanch Elections: హాట్ కేకుల్లా సర్పంచ్ పదవులు.. లక్షలు కుమ్మరిస్తున్న ఆశావహులు

TG Sarpanch Elections: హాట్ కేకుల్లా సర్పంచ్ పదవులు.. లక్షలు కుమ్మరిస్తున్న ఆశావహులు

TG Sarpanch Elections: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మూడు విడతల్లో ఎన్నికల జరగనుండడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. మొదటి విడత ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. అయితే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసుకుంటున్నారు. పంచాయతీ ప్రెసిండెంట్ పదవి కోసం కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కుతో రావాల్సిన పదవులను వేలంలో లక్షలు పోసి కొనుక్కుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో […]

Kavitha Tweet: కేసీఆర్ పేరు లేకుండా.. కవిత ఇంట్రస్టింగ్ ట్వీట్
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం!

CM Revanth Reddy: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత పల్లెల్లో సందడి వాతావరణ నెలకొంది. సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఈ మేరకు గ్రామస్తులను ఒప్పించేందుకు వివిధ హామీలు కురిపిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో సర్పంచ్ స్థానం ఎస్సీకి రిజర్వ్ అయింది. అయితే ఇక్కడ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు. సర్పంచ్ ఆశావహులు ఏకగ్రీవాలపై పార్టీ నేతల దృష్టి నాగర్‌కర్నూల్‌ […]

Telangana Cabinet: మంత్రులకు షాక్.. తెలంగాణ కేబినెట్‌లో కీలక మార్పులు

Big Stories

Advertisement
×