// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Satyam Scam: సత్యం స్కామ్‌లో జన్వాడ సెగ.. రామలింగరాజు కుటుంబం సహా 213 మందికి నోటీసులు
Medaram: మేడారం మహాజాతర.. కోట్లాది మంది భక్తుల కోసం ప్రపంచస్థాయిలో  ఏర్పాట్లు

Medaram: మేడారం మహాజాతర.. కోట్లాది మంది భక్తుల కోసం ప్రపంచస్థాయిలో ఏర్పాట్లు

Medaram: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను అత్యంత వైభవంగా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. ఈసారి భక్తుల రద్దీ మునుపటి కంటే ఎక్కువగా ఉంటుందని భావిస్తూ, సుమారు 3 కోట్ల మంది వన దేవతలను దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అతి తక్కువ సమయంలో అమ్మవార్ల దర్శనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందించింది. సురక్షితమైన, సౌకర్యవంతమైన […]

BRS : ఫిరాయింపు ఎమ్మెల్యే కమ్ బ్యాక్.. బీఆర్ఎస్ డోర్లు తెరచుకునేనా?
BRS On Coal Mines: బొగ్గు గనుల ఇష్యూ.. సీబీఐ విచారణకు బీఆర్ఎస్ డిమాండ్, హైకోర్టుకు హరీష్‌రావు
Telangana Politics: కవితతో ప్రశాంత్ కిషోర్ భేటీ! పని చేసేందుకు సిద్ధం.. బీఆర్ఎస్‌కు ముచ్చెమటలు
Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు.. వనదేవలకు పూజలు-గద్దెలను పునఃప్రారంభం

Medaram: మేడారంలో సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు.. వనదేవలకు పూజలు-గద్దెలను పునఃప్రారంభం

Medaram: మేడారంలో గద్దెలు-ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సోమవారం పునఃప్రారంభించారు.ఆ తర్వాత కుటుంబంతో కలిసి వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గద్దెల ప్రాంగణంలో పైలాన్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. మేడారంలో రెండో రోజు సీఎం రేవంత్‌రెడ్డి మేడారం టూర్‌లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రెండో‌రోజు సోమవారం ఉదయం వన దేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్ళతో ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు  […]

CM Revanth Reddy: దేశంలో తొలి ముఖ్యమంత్రి.. హార్వర్డ్‌ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌, దావోస్ నుంచి

CM Revanth Reddy: దేశంలో తొలి ముఖ్యమంత్రి.. హార్వర్డ్‌ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌, దావోస్ నుంచి

CM Revanth Reddy: ప్రతిష్ఠాత్మక హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌గా అవతారం ఎత్తనున్నారు సీఎం రేవంత్‌రెడ్డి. ఆ యూనివర్సిటీలో లీడర్‌ షిప్‌పై కోర్స్‌ చేయనున్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక కోర్స్ సర్టిఫికెట్ అందుకోబోతున్న మొదటి ముఖ్యమంత్రిగా అరుదైన ఘనత సాధించబోతున్నారు ఆయన. హార్వర్డ్‌ యూనివర్సిటీ స్టూడెంట్‌గా సీఎం రేవంత్‌‌రెడ్డి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అరుదైన ఘనత సాధించనున్నారు. దేశంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి […]

Hyderabad Traffic: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య.. రంగంలోకి యువ ఐపీఎస్ లు..
CPI Centenary Celebrations: ఖమ్మంలో బీజేపీ ఇద్దరు సర్పంచులను కూడా గెలిపించుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy: మంత్రులపై వార్తలు రాసే ముందు నా వివరణ అడగండి: సింగరేణి వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!
Municipal elections : నేడో రేపో నోటిఫికేషన్.. కత్తులు దూస్తున్న పార్టీలు!
Khammam News: “ఖమ్మం జిల్లాకు సాగునీరు, పారిశ్రామిక కళ”: పాలేరు సభలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కీలక ప్రకటనలు!

Khammam News: “ఖమ్మం జిల్లాకు సాగునీరు, పారిశ్రామిక కళ”: పాలేరు సభలో మంత్రులు భట్టి, ఉత్తమ్ కీలక ప్రకటనలు!

Khammam News: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సభలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు జిల్లా అభివృద్ధిపై కీలక ప్రసంగాలు చేశారు. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో పాటు విద్యా, వైద్య, పారిశ్రామిక రంగాలలో జిల్లాను అగ్రగామిగా నిలుపుతామని వారు హామీ ఇచ్చారు. రైతులకు సాగునీటి కష్టాలు తీరుస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి పాలేరు నియోజకవర్గంతో తనకు మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధం […]

Deputy CM Bhatti Vikramarka: నైనీ బొగ్గు గనుల వ్యవహారం.. కథనంపై డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం
Bhatti Vikramarka: “వైఎస్సార్‌పై కోపంతోనే నాపై కట్టుకథలు”: సింగరేణి టెండర్లపై భట్టి విక్రమార్క ఫైర్!

Bhatti Vikramarka: “వైఎస్సార్‌పై కోపంతోనే నాపై కట్టుకథలు”: సింగరేణి టెండర్లపై భట్టి విక్రమార్క ఫైర్!

Bhatti Vikramarka: ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ, తన జీవితం ఒక తెరిచిన పుస్తకమని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సింగరేణి టెండర్ల వివాదం, తన రాజకీయ ప్రస్థానంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. “సింగరేణి తెలంగాణ ప్రజల ఆత్మ. దానిని కాపాడి భవిష్యత్తు తరాలకు అందించడమే నా ఏకైక లక్ష్యం. రాజకీయాల్లోకి నేను అక్రమంగా వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించుకోవడానికి రాలేదు.ష అని అన్నారు.సమాజంపై […]

Big Stories

Advertisement
×