// // Breaking News in Telangana - Big TV తెలుగు వార్తలు | TS Today News
E-Paper
Advertisement
Telangana RTC: ఆర్టీసీ ఉద్యోగులకు భరోసా.. యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్!
Nampally FSL Fire: ఎఫ్​ఎస్ఎల్‌ అగ్నిప్రమాదంలో.. కీలక కేసుల్లోని ఆధారాలు దగ్ధం..?
KTR: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. ఆయనో మోసగాడు, బాన్సువాడలో కేటీఆర్ ఫైర్

KTR: రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మనిషి కాదు.. ఆయనో మోసగాడు, బాన్సువాడలో కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాన్సువాడ నియోజకవర్గ పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ సిద్ధాంతాలకు కట్టుబడిన వ్యక్తి కాదని, ఆయన ఆ పార్టీ మనిషే కాదని కేటీఆర్ విమర్శించారు. 420 హామీలతో వంచన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేటీఆర్ ఆరోపించారు. […]

Gadwal Municipality: గద్వాల్లో రగులుతున్న విచిత్ర రాజకీయం.. కాంగ్రెస్‌కు రెబల్స్ బెడద..!
GHMC: అప్పులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ.. స్టేట్ బడ్జెట్ పైనే బల్దియా ఆశలు

GHMC: అప్పులతో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ.. స్టేట్ బడ్జెట్ పైనే బల్దియా ఆశలు

GHMC: స్వేఛ్చ బ్యూరో: దేశంలోనే అతి పెద్ద మున్సిపల్ కార్పరేషన్ గా ఏర్పడిన జీహెచ్ఎంసీ రానున్న ఆర్థిక సంవత్సరం (2026-27)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న బడ్జెట్ పైనే ఆశలు పెట్టుకుంది. కొద్ది సంవత్సరాలుగా అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీకి కొత్త ఆదాయ వనరులు లేకపోవటంతో, అప్పులు, వడ్డీలను చెల్లిస్తూనే పరిపాలన వ్యవహారాలను అభివృద్ది కార్యక్రమాలను కొనసాగిస్తుంది. 2020 కరోనా సమయం నాటికి జీహెచ్ఎంసీకి రూ. 6553 కోట్ల అప్పులుండటంతో జీహెచ్ఎంసీ చేసిన అప్పులకు డైలీ రూ. […]

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: జోగిపేట ఎన్నికల ప్రచారంలో మంత్రి దామోదర్‌ రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు..?

Damodar Rajanarsimha: స్వేఛ్చ బ్యూరో: జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండేళ్లలో రూ.250 కోట్లతో అభివృద్ది పనులు చేపట్టినట్లు M రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర్‌ రాజనర్సింహ అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్బంగా అందోలు–జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రేస్‌ పార్టీ మెజార్టీ స్థానాలను గెలుచుకోవడం ఖాయమని అన్నారు. మూడేళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రేస్‌ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, స్థానిక సంస్థలు అభివృద్ది చెందాలంటే కాంగ్రేస్‌ పార్టీ గెలుపుతోనే సాధ్యమవుతుందన్నారు. మహిళలకు వడ్డీ […]

Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి  ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: నేను రోజూ పాలిచ్చే ఆవును.. జాగ్రత్తగా కాపాడుకోండి.. జగ్గారెడ్డి ఆసక్తికర కామెంట్స్

Jagga Reddy: సంగారెడ్డి మున్సిపాలిటీలోని 38 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని శ్రేణులకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి వార్డుకు రూ. 8 కోట్ల చొప్పున రూ. 300 కోట్లతో సంగారెడ్డి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నా, లేకున్నా సంగారెడ్డి అభివృద్ధికి పాటుపడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. తాను రోజూ పాలిచ్చే ఆవునని.. కాపాడుకోవాలంటూ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలకు జగ్గారెడ్డి సూచించారు. ఆర్థిక స్థితి […]

Uttam Kumar Reddy: నా అనుభవంతో చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: నా అనుభవంతో చెప్తున్నా.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ దూసుకుపోవడం ఖాయం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: స్వేఛ్చ బ్యూరో: మున్సిపల్ ఎన్నికల్లో వివిధ జిల్లాలో తిరుగుతున్న ఎక్కడ అయినా కాంగ్రెస్ గాలి విస్తుంది. నిజామాబాదు కార్పొరేషన్‌తో పాటు మున్సిపాలిటీకి ఇంచార్జి గా ఉన్న రాజకీయ అనుభవంతో చెపుతున్న కాంగ్రెస్ వే ఉందన్నారు. రాష్టంలో కాంగ్రెస్ క్లిన్ స్విప్ చేయబోతుందని అన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో మంచి పాజిటివ్ స్పందన ఉంది. పదేళ్లలో లేని స్వేచ ప్రజల్లో ఇప్పుడు వచ్చింది అభివృద్ధి ఫలాలు సక్రమంగా అందుతున్నాయని అన్నారు. సన్నబియ్యం పథకం […]

CM Revanth: రోజమ్మ పెట్టిన రొయ్యల పులుసు తిని  కేసీఆర్ ఏం అన్నాడంటే..?: సీఎం రేవంత్ రెడ్డి
Uttam Kumar: మున్సిపల్ ఎన్నికల్లో మామూలుగా ఉండదు.. వార్ వన్ సైడే, మంత్రి ఉత్తమ్ ధీమా వ్యక్తం
Medaram Jatara 2026: మేడారం భక్తుల వింత కోరికలు.. నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి భయ్యా!

Medaram Jatara 2026: మేడారం భక్తుల వింత కోరికలు.. నవ్వాలో, ఏడవాలో అర్థం కాని పరిస్థితి భయ్యా!

Medaram Jatara 2026: మానవులకు ఏ కష్టం వచ్చినా అంతిమంగా భగవంతుడ్నే ఆశ్రయిస్తారు. తమ కోరికలు, కష్టాలు తిరిపోవాలని ప్రార్థనలు చేస్తారు. ముఖ్యంగా తమ పరిధిలో లేని విషయాల కోసం ఎక్కువగా దేవుడిపైనే భారం వేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన మేడారం జాతరకు వచ్చిన భక్తులు సైతం వనదేవతలను దర్శించుకొని మెుక్కులు చెల్లించుకున్నారు. అయితే వారిలో కొందరు భక్తులు కోరుకున్న కోరికలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొన్ని కోరికలు భావోద్వేగానికి గురిచేస్తే.. మరికొన్ని కోరికలు […]

MLA Naveen Yadav: నేను రివెంజ్ రాజకీయాలు చేయడానికి రాలేదు: నవీన్ యాదవ్
Kavitha: నిరుద్యోగుల నోట్లో మట్టి.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ..? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

Kavitha: నిరుద్యోగుల నోట్లో మట్టి.. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కడ..? రేవంత్ సర్కార్‌పై కవిత ఫైర్

రాష్ట్రంలో నిరుద్యోగ యువత పరిస్థితి ‘పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు’ తయారైంది. ఎన్నో ఏళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తూ.. వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్న అభ్యర్థులకు ప్రభుత్వం షాకిచ్చేలా వ్యవహరిస్తోంది. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ వంటి కీలక శాఖల్లో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టులను దొడ్డిదారిన భర్తీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ నియామకాలను తక్షణమే నిలిపివేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల […]

FSL Fire Accident: ల్యాబ్‌లో మంటలు.. కేసుల్లో గుబులు.. ఫోన్ టాపింగ్ రిపోర్టుల పరిస్థితి ఏంటి?

Big Stories

Advertisement
×