E-Paper
Advertisement
నా చావు కాలేజీకి చెప్పకండి.. సంతోషిస్తారు!.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టూడెంట్ సూసైడ్ నోట్!
అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

అధికారం పోయినా అహంకారం తగ్గలేదు.. కేటీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి వాకిటి శ్రీహరి!

Vakiti Srihari: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్‌లో ఇంకా అధికార అహంకారం తగ్గలేదని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక మీడియా ప్రకటన విడుదల చేస్తూ.. బీఆర్‌ఎస్ నాయకత్వ తీరుపై ఘాటైన విమర్శలు గుప్పించారు. ‘మాది స్వాతంత్ర్యం తెచ్చిన, తెలంగాణ ఇచ్చిన జాతి’ తమది దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడమే కాకుండా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గొప్ప చరిత్ర […]

ఉద్యమకారుల కోసం పోరాడి.. బీఆర్ఎస్‌లో బలయ్యాను.. కవిత సంచలన వ్యాఖ్యలు
Education Hub: మాటలు వద్దు.. హకీంపేటలో అధికారులకు సీఎం రేవంత్ వార్నింగ్!
కోడి చెరువు వివాదం.. పవన్ కళ్యాణ్‌కు బిగ్ రిలీఫ్.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు!
హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!
Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!
Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!
భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

Hyderabad: భాగ్యనగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై, ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనగా.. సాయంత్రం 5 గంటల సమయంలో వర్షం తన ప్రతాపం చూపడం ప్రారంభించింది. నగరం నడిబొడ్డుతో పాటు పశ్చిమ భాగంలోని జూబ్లీహిల్స్, యూసఫ్‌గూడ, మాదాపూర్, రాయదుర్గం, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షం కురుస్తోంది. కాగా, నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే చినుకులు పడుతుండటంతో వర్షం విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా కురిసిన ఈ వర్షంతో ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది […]

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

TET Notification: తెలంగాణ ప్రభుత్వ ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్ష రాసేందుకు ఎదురుచూస్తున్నటువంటి ఇన్-సర్వీస్ టీచర్లకు రాష్ట్రంలో ప్రస్థుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులకు కొంత ఉపశమనం కలగనుంది. అందుకుగాను విద్యాశాఖ నేడు టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరీక్ష కేవలం సర్వీస్‌లో ఉన్న ఉపాద్యాయులకు మాత్రమే నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలిలా.. ఈ నోటిఫికేషన్‌కు సంభదించిన పూర్తి వివారాలు ఇలా ఉన్నాయి. ఈ […]

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!
Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?
RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

RTA Brokers: స్వేచ్చ బ్యూరో: ఇది ఏదో ప్రైవేటు ఏజెన్సీ ముంగిట వినిపించే మాటలు కావు., ప్రతినిత్యం వేలాది మంది వచ్చే రవాణా శాఖ (ఆర్టీఏ) కార్యాలయాల్లోకి అడుగుపెట్టగానే పౌరులకు ఎదురవుతున్న ‘స్వాగత పలికే’ తీరిది!. రండిసార్.. రండి.. అన్నీ మేము చూసుకుంటామని బ్రోకర్లే ఆహ్వానం పలుకుతున్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామని, సేవలన్నీ ఆన్‌లైన్ చేశామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘దళారీల రాజ్యాంగమే’ నడుస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. ఖైరతాబాద్‌లోని రాష్ట్ర రవాణా కార్యాలయం మొదలుకొని, రాష్ట్రవ్యాప్తంగా […]

Amit Shah: అమిత్ షా కరీంనగర్ టూర్ సీక్రెట్స్ అన్నీ లీక్.. అసలు ప్లాన్ వేరే ఉందా..?

Big Stories

Advertisement
×