E-Paper
Advertisement

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!
Advertisement

TET Notification: తెలంగాణ ప్రభుత్వ ఇన్-సర్వీస్ టీచర్లకు టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ పరీక్ష రాసేందుకు ఎదురుచూస్తున్నటువంటి ఇన్-సర్వీస్ టీచర్లకు రాష్ట్రంలో ప్రస్థుతం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాద్యాయులకు కొంత ఉపశమనం కలగనుంది. అందుకుగాను విద్యాశాఖ నేడు టెట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పరీక్ష కేవలం సర్వీస్‌లో ఉన్న ఉపాద్యాయులకు మాత్రమే నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

పూర్తి వివరాలిలా..

ఈ నోటిఫికేషన్‌కు సంభదించిన పూర్తి వివారాలు ఇలా ఉన్నాయి. ఈ నెల జూలై 22 నుండి 29 వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులను స్వీకరించనున్నారు. రానున్న సెప్టెంబర్ 7 తేది నుండి సెప్టెంబర్ 11 వరకు కంప్యూటర్ ఆధారిత ఆన్‌లైన్ పద్దతిలో పరీక్షలను నిర్వహించనున్నారు.

Advertisement

Also read: Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

రెండు పేపర్లుగా టెట్ నిర్వహణ

ఉపాద్యాయులకు ఈ పరీక్షను మోత్వం రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఉపాధ్యాయుల బోధనా స్థాయిలకు తగ్గట్టుగా ఈ పరీక్షను నిర్వహించనునన్నట్టు సమాచారం. అయితు మొదటి పేపర్‌‌లో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు బోధించే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. రెండవ పేపరులో మొత్తం 6 వ తరగతి నుండి ఎనిమిదో తరగతికి భోదించే ప్రాథమిక, మరియు ఉన్నత పాఠశాల ఉపాద్యాయులకోసం నిర్వహించనున్నారు.

Advertisement

Also read: RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×