E-Paper
Advertisement
కరీంనగర్‌లో అమానుషం.. గొడవల మధ్య నలిగిన చిన్నారులు.. పోలీస్ స్టేషన్‌లోనే వదిలేసిన కన్నవారు!

కరీంనగర్‌లో అమానుషం.. గొడవల మధ్య నలిగిన చిన్నారులు.. పోలీస్ స్టేషన్‌లోనే వదిలేసిన కన్నవారు!

Child abandonment: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అల్గనూరులో వెలుగుచూసిన ఈ ఘటన సమాజంలోని విచ్చలవిడి పోకడలకు, తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. కన్నపేగులనే కాదనుకుని, ఆవేశంలో తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు చిన్నారులను ఎల్ఎండీ పోలీస్ స్టేషన్ మెట్లపై వదిలేసి వెళ్లిన తల్లిదండ్రుల ఉదంతం స్థానికంగా చర్చనీయాంశమైంది. తమ మధ్య ఉన్న గొడవలను పరిష్కరించుకోవాల్సింది పోయి, పసిప్రాయంలో ఉన్న పిల్లలను ఇలా అనాథలుగా మార్చడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ కు చెందిన […]

తెలంగాణలో ఇంధన కటకట.. బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల తిప్పలు!
కాశ్మీర్‌ను తలపించేలా.. హైదరాబాద్ శివార్లలో రోడ్లపై మంచు, ఎంజాయ్ చేసిన ప్రజలు
కాళేశ్వరంపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
కిక్కెకించే ఆదాయం.. ఏకంగా రూ.40,209 కోట్ల ‘మద్యం’ తాగేసిన మందు ప్రియులు!
ఏం తాగుడు భయ్యా ఇది.. ఒక్కే రోజే రూ.410 కోట్ల విలువైన బీర్లు తాగేశారు
ఆఫ్టర్ కేర్ పిల్లలకు అండగా ప్రభుత్వం.. మంత్రి సీతక్క ఎమోషనల్..!
బీఆర్ఎస్ అసంపూర్తి ఇండ్ల పై మంత్రి పొంగులేటి సమీక్ష.. త్వరలో వాటికి..?
తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు.. భానుడి భగభగలకు బ్రేక్, మూడు రోజులు భారీ వర్షాలు
హూజూరాబాద్‌లో హస్తం హవా.. కో ఆఫ్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్..!

హూజూరాబాద్‌లో హస్తం హవా.. కో ఆఫ్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్..!

Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారంతో ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తూ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, అటు మున్సిపల్ పాలకవర్గంతో పాటు ఇటు కో-ఆప్షన్ ఎన్నికల్లోనూ తనదైన ముద్ర వేశారు. అసంతృప్తులను బుజ్జగిస్తూనే, పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కల్పించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. అన్ని […]

కొత్త పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయి.. క‌విత‌ కొత్త పార్టీపై కేటీఆర్ కీల‌క‌ వ్యాఖ్య‌లు
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. జర్మనీ అవకాశాలపై ఫోకస్.. విదేశాల్లో యువతకు శిక్షణ!
జీహెచ్ఎంసీలో కమీషనర్ వింత పాలన.. రోజు ఎంక్వైరీ.. కానీ ఓక్క భాద్యుడిపైనా వేటు పడదేం..?

జీహెచ్ఎంసీలో కమీషనర్ వింత పాలన.. రోజు ఎంక్వైరీ.. కానీ ఓక్క భాద్యుడిపైనా వేటు పడదేం..?

GHMC Scams: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ లో అత్యధిక మంది జనాభాకు పౌర, అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీలో విచిత్రమైన పాలన కొనసాగుతుంది. తరుచూ పూటకో ఆక్రమంగా, రోజుకో స్కామ్ వెలుగుచూసే జీహెచ్ఎంసీలో పరిపాలన, పౌర సేవల నిర్వహణతో పాటు అభివృద్ది పనులకు సంబంధించి కాంట్రాక్టులకు చెల్లించే బిల్లులు వంటి ప్రతి అంశానికి సంబంధించి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జీహెచ్ఎంసీ ప్రధాన […]

డ్రగ్స్ కేసుల్లో సెలేబ్రిటీలను పట్టుకుని జైల్లో పెట్టండి.. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు

డ్రగ్స్ కేసుల్లో సెలేబ్రిటీలను పట్టుకుని జైల్లో పెట్టండి.. పోలీసులకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు

CM Revanth Reddy: హైదరాబాద్‌ పోలీసు విభాగం ఆధ్వర్యంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనపై పోలీసులకు కీల‌క ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో మత్తు మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడదని ఆయన స్పష్టం చేశారు. డ్రగ్స్, ఇతర వ్యసనాలు సమాజాన్ని ఎలా నిర్వీర్యం చేస్తున్నాయో వివరిస్తూ, వీటిని నియంత్రించాల్సిన బాధ్యత పౌర సమాజంపై, ముఖ్యంగా నగర ప్రముఖులపై ఉందని విజ్ఞప్తి చేశారు. […]

Big Stories

Advertisement
×