E-Paper
Advertisement
హైదరాబాద్‌లో ఇంధన కొరత.. రంగంలోకి జిల్లా కలెక్టర్.. కీలక ఆదేశాలు జారీ
స్వేచ్ఛ ఎఫెక్ట్.. మేడ్చల్‌లో స్పందించిన అధికారులు
ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు శంకుస్థాపన.. గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కు శంకుస్థాపన.. గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy: రంగారెడ్డి జిల్లా వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్”కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై తన విజన్‌ను వివ‌రించారు. మనమందరం కలిస్తేనే ఫ్యూచర్ సిటీ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఈ నగరాన్ని ప్రపంచపటంలో నిలిపేందుకు ప్రజల సహకారం అత్యంత అవసరమని ఆయన ఉద్ఘాటించారు. సింగపూర్, టోక్యో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాల సరసన ఫ్యూచర్ సిటీని నిలబెట్టాలన్నదే ప్రభుత్వ దృఢ […]

CV Anand Telangana DGP: తెలంగాణ నూతన డీజీపీగా సీవీ ఆనంద్
మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్

మోదీ పాలనలో వ్యవస్థల విధ్వంసం.. కుటుంబ వివాదాలతో కేసీఆర్ ఆగమాగం: మహేష్ కుమార్ గౌడ్

దేశ స్వాతంత్ర్య సంగ్రామం నాటి నుండి నేటి వరకు సేవదళ్ అప్రతిహతంగా తన సేవలను కొనసాగిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన సేవదళ్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేంద్రంలోని బీజేపీ తీరుపై రాష్ట్రంలోని బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణిని సేవదళ్ శ్రేణులు సమర్థవంతంగా ఎండగడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. దేశంలోని స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థలను నిర్వీర్యం […]

కులవృత్తుల పాలిట శాపంగా రేవంత్ సర్కార్ పాలన.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
చనిపోయినా తీరని కష్టాలు.. మోకాళ్ల లోతు నీటిలో అంతిమయాత్ర.. ఇదిగో వీడియో!
పక్కన పడేస్తారు? లేక పైసలిస్తారా?.. విద్యుత్ శాఖలో ఏఐ ప్రయోగానికి గండం..!
కేసీఆర్ ఓ కర్కోటకుడు, హిట్లర్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

కేసీఆర్ ఓ కర్కోటకుడు, హిట్లర్.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో గత పదేళ్ల పాలన అత్యంత నియంతృత్వంగా సాగిందని దుయ్యబట్టారు. కేసీఆర్ ఒక కర్కోటకుడు అలాగే హిట్లర్ తరహాలో వ్యవహరించారని విమర్శించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశంలో తమ పదేళ్ల అవినీతిపై కేసీఆర్ మాట్లాడి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సొంత కుటుంబ సభ్యులే ఎండగడుతున్నారని పేర్కొన్నారు. […]

మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. పైలెట్ రోహిత్ రెడ్డికి హైకోర్టులో ఊరట, కఠిన షరతులతో బెయిల్ మంజూరు
సంగారెడ్డి జైల్లో క్రిశాంక్‌ను పరామర్శించిన హరీశ్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు
గులాబీ పార్టీకి కోలుకోలే‌ని దెబ్బ.. కవిత పార్టీలోకి బీఆర్ఎస్ కేడర్ క్యూ..?
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందా..? అసలు నిజాలు చెప్పిన సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర
రూ. 100 కే 20 రోజుల శిక్షణ.. మహబూబ్‌నగర్ పిల్లల కోసం బాలోత్సవ్ సమ్మర్ క్యాంప్

Big Stories

Advertisement
×