E-Paper
Advertisement

Jagan and Revanth: ఏపీ సీఎం ట్వీట్.. రిప్లై ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్

Jagan and Revanth: ఏపీ సీఎం ట్వీట్.. రిప్లై ఇచ్చిన తెలంగాణ సీఎం రేవంత్
Advertisement
Jagan and Revanth news

Jagan and Revanth news(Today news paper telugu):

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ట్వీట్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి X వేదికగా రిప్లై ఇచ్చారు. తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం ఉండాలని కోరుకుంటున్నట్లు రేవంత్ తెలిపారు. ఆయా రాష్ట్రాల అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయగా.. ఏపీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు.

“తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ ‌రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.” అని ఏపీ సీఎం చేసిన ట్వీట్ పై.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

Advertisement

“శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.” అని రేవంత్ X లో రిప్లై ఇచ్చారు.

Tags

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×