E-Paper
Advertisement

CM Jagan Mohan Reddy : తుపాను ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్.. ఆ రెండు జిల్లాల్లో పర్యటన..

CM Jagan Mohan Reddy : తుపాను ప్రభావిత ప్రాంతాలకు సీఎం జగన్.. ఆ రెండు జిల్లాల్లో పర్యటన..
Advertisement
CM Jagan Mohan Reddy News

CM Jagan Mohan Reddy News(AP political news) :

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ తిరుపతి, బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తుపాను ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్ధాయిలో పర్యటన చేయనున్నారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం స్వర్ణముఖి నదికట్ట తెగి నష్టపోయిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. గ్రామస్ధులతో జగన్ మట్లాడి.. ఆ తరువాత తుపాను బాధితులతో నేరుగా సమావేశమవుతారు.

అక్కడి నుంచి బయలుదేరి బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం చేరుకుంటారు. అక్కడ తుపాను బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నరు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని రైతులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి బుద్దాం చేరుకుంటారు. తుపాను వల్ల దెబ్బతిన్న వరిపంటలను పరిశీలించి రైతులతో సమావేశమవుతారు. సాయంత్రం బుద్దాం నుంచి తాడేపల్లికి బయలుదేరుతారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×